ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ డా. సందీప్ పంచకర్ల ప్రెస్ మీట్..
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పారిశ్రామికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్తున్నాం.
నవంబర్ 2025 నుండి ��గస్ట్ 2026 వరకు విశాఖ AQI( ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) పారదర్శకంగా మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాము.
డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో పీసీబీ సరికొత్త కార్యాచరణతో ప్రజలకు మరింత జవాబుదారీగా పనిచేస్తోంది.
ఒకవైపు పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తూనే, మరోవైపు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం.
జీవీఎంసీ, పంచాయతీలు, మైనింగ్, పరిశ్రమలు, రవాణా, వైద్య-ఆరోగ్య శాఖ వంటి 6–7 శాఖలతో సమన్వయం చేసుకుంటూ కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.
విశాఖపట్నంలో కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం.
పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు సహకరిస్తూనే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పీసీబీ నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది.
#APPCB
భగవంతుని శ్లోకాలు, మంత్రాలు ఎవరైనా చదివినప్పుడు, అవి మీకు వినపడినప్పుడు
మీ కళ్ళు, చెవులు పని చేయనంత మాత్రాన జరిగింది జరగలేదు అని ప్రచారం చెయ్యడం తగదు @YSRCParty
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంద��ికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష, తన మాధుర్యంతో “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ఖ్యాతి గడించింది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన మన మాతృభాషను పరిరక్షించుకుందాం, భావితరాలకు ��ందిద్దాం.
తెలుగు వారిగా గర్విద్దాం – తెలుగులో సంభాషిద్దాం
#TeluguLanguageDay
Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐
ప్రకృతి మీద నీకున్న ప్రేమక���, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను.
A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
జనసేన పార్టీ శ్రేణులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు.
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల ఆగస్టు 28వ తేదీ, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాను.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదే���్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు అందుబాటులో లేని కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.
ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతున్నారు.
అందువల్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇబ్బందులు పడవద్దని, ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
నాకు అభినందనలు తెలియజేయాలని భావిస్తున్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే స్వయంగా, పేరుపేరునా కలుసుకుంటాను. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తాయి.
ఈ బాధ్యతను నాపై ఉంచినందుకు, నాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ,
@NagaBabuOffl
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
AP GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్.
బైబిల్ చదవడం, క్రైస్తవ్యాన్ని పాటించడం తప్పే కాదు... infact it's your constitutional right
కానీ మీరు యేసు ప్రభువు వారిని నమ్ముకున్నారు అని దాయడం తప్పు, యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు మా జగన్మాత దుర్గా దేవి మీద ప్రమాణాలు చేయడం తప్పు 🙂
Change your name from Jogi Ramesh to Baptized Name, లేదా హిందుత్���ాన్ని మాత్రమే నమ్ముకొని..ఇతర ధర్మాలను గౌరవించు 👍
గబ్బర్ సింగ్ ఫేమ్ రమేష్ కి జరిగిన ఆపరేషన్ కి మొత్తం బిల్లు 28 లక్షలు కట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటూ నీడలా కాపాడిన @KChiruTweets కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన గబ్బర్ సింగ్ టీం.
గ్లోబల్ స్టార్ @AlwaysRamCharan ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
#HBDMegaStarChiranjeevi
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
Big congratulations to @PawanKalyan garu for the huge victory in the Pithapuram constituency and kudos to your grit and resilience through out this journey🤗
May you continue to serve the people with your big heart and be a source of inspiration to everyone!!