@SurthaniStudio 2 ఎకరాల పొలంలో కూలీ నాలీ చేసి అమ్మనమ్మ గారు హైదరాబాద్ నడిబొడ్డులో 5 ఎకరాలు కొని కేవలం మీ చిన్నబాబుకే గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి కూడా గుర్తు చేసుకో సోదరా...
Jagan Anna New Song Trending In Social Media!🔥
గన్ పెడతావా బై పెట్టు.
గోలి కొడతావా బై కొట్టు.
నా మొండి గుండెల్లో ఉన్నాడే మొనగాడు.
కమ్మిన మబ్బుల్ని చీల్చుకొని వస్తాడో ఓనాడు.
రాసుకో బిడ్డా రాసుకో, వచ్చేది మేమేరా చూసుకో.
A Beautiful Celebration of Love and Togetherness!
Sri YS Jagan Mohan Reddy and Smt. YS Bharathi attended the wedding ceremony of Sri Y.S. Anil Reddy’s daughter, Shreya, and Ujwal at The Leela Palace, Chennai.
The couple blessed the newlyweds and conveyed their heartfelt wishes for a happy, prosperous and joyful married life.
The wedding was graced by several prominent personalities, including Tamil Nadu Chief Minister C. Joseph Vijay, Gautam Adani, K.T. Rama Rao and Y.S. Vijayamma, along with family members and distinguished guests.
Wishing Shreya and Ujwal a lifetime of love, happiness and togetherness!
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గుంటూరు జిల్లా నల్లపాడులో ఉద్రిక్తత
బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తూ మధ్యలో దించిన సిబ్బంది
బ్యాలెట్ బాక్సులను దారిలో దించడాన్ని పట్టుకున్న
YSRCP నాయకులు
బ్యాలెట్ బాక్సులను పట్టుకున్నచోటే బైఠాయించి YSRCP శ్రేణుల ధర్నా
@ashuvemulapalli 2024 ఎలక్షన్ అఫిడవిట్ కూడా లేదు అది ఆమెది అని.. నిజంగా ఆమెదే ఐతే అసలు జగన్ని అక్కడ ఉండనిచేదా.. ఎలక్షన్ టైమ్ లో కావాలని రాజకీయం చేసేదా...
@realyssharmila@ysjagan నీ వందనాలు నీ దగ్గరే ఉంచుకో అక్కో.. మీరు అసలే ఇప్పుడు బాబు గారు వదిలిన బాణం.. నీకే మా వందనాలు 🙏🙏... రేపు ఎలక్షన్ ఉంటే ఈ రోజు కూడా బజారు పాలు చేద్దాం అని వచ్చింది అక్క.🙏