ఇంటింటికీ ఓ ఉద్యోగం అన్నావ్.. ఇవ్వడం చేతగాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్.. ఆ తర్వాత ఏం చేశావో కాస్త డీటైల్‌గా ప్రజలకి చెప్పు @ncbn, @JaiTDP#TDPJSPBJPCollapse
రైతు రుణమాఫీపై మొదటి సంతకం అన్నావ్‌గా @ncbn.
రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తూ 2014లో సంతకం చేశావా? ఫొటో ఉంటే కాస్త షేర్ చెయ్ @JaiTDP!
#TDPJSPBJPCollapse