Heartiest congratulations to Team India on a magnificent victory over Pakistan in the Asian Games final!
Special congratulations to our Telugu star Tilak Varma for his brilliant match-winning 51*. A proud moment for all of us!
Congratulations, Team India, on winning the Asian Games gold medal!
@BCCI@TilakV9
🚨 బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై గీత ఆరా!
సురేఖా వాణికి కార్ గిఫ్ట్, కోట్ల విలువైన గిఫ్టులు గోవాలో విల్లా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై..
అధికారుల నుంచి సమాచారం సేకరించి రేవంత్ రెడ్డి భార్య గీత ప్రశ్నించినట్టు సమాచారం!
సురేఖా వాణికి కార్ ఎందుకు ఇచ్చావు?
ఇన్ని కోట్ల విలువైన గిఫ్టులు ఎందుకు ఇస్తున్నావు?
గోవాలో విల్లా కూడా ఇచ్చావంటున్నారు… అసలు విషయం ఏంటి?
అంటూ గీత నిలదీసినట్టు ప్రచారం.
అధికారుల నుంచి తనకు అందిన సమాచారం పక్కా సమాచారమేనంటూ గీత రేవంత్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.
గోవా పర్యటనలపైనా గీత ఆరా తీసినట్టు ప్రచారం..
రాజకీయ పనుల కోసం వెళ్తున్నావనుకున్నా
అసలు సురేఖా వాణి కోసమే గోవా వెళ్తున్నావా?
అంటూ ఘాటుగా ప్రశ్నించినట్టు సమాచారం.
🫡 వైసీపీ ప్రభుత్వ హయంలో రూ. 379 కోట్లు పంచాయితీ నిధులు మళ్లింపు అని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆరోపించిన సంగతి తెలిసిందే!
కాగా పంచాయితీ శాఖ మంత్రిగా ఉంటూ, @PawanKalyan గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.1026 కోట్ల నిధుల మళ్లింపు!
- కేకే సర్వే
#PanchayatiRaj#PawanKalyan#TDP #CBN
🚨
బైట ఫ్లాప్ టాక్ లోపల హిట్ టాక్
టాక్ టాకే..
కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదని అనేక సార్లు చెప్పారు..
ప్రశ్నించడానికే అని వాళ్ళు అన్నారు మళ్ళీ ఎన్ని సార్లు అడుగుతారు?
- ప్రకాష్ రాజ్
#PrakashRaj
ముంబయి శివాజీ పార్క్ లో నిరసన కోసం పర్మిషన్ తీసుకున్నారా అనే ప్రశ్నకు:
ఓటర్లను తొలగించే ముందు జ్ఞానేష్ మా అనుమతి తీసుకొన్నాడా??? .... నిరసన తెలిపేందుకు మేమెందుకు అనుమతి తీసుకోవాలి? ??
రాముడి పేరు చెబుతావ్.. ప్రజల్లో ఒక అపవాదు వచ్చిందని రాముడు సీతను అడవికి పంపాడు
జ్ఞానేశ్ కుమార్‌పై ఎన్ని అపవాదులు వచ్చినా.. ఆయనను ఎందుకు రాజీనామా చేయించడం లేదు మోదీ?
రూ. లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు, మరోవైపు రైతులకు లక్ష మోసాలు
@ncbn గారూ... రాయలసీమలో హార్టికల్చర్‌కు రూ. లక్ష కోట్లు అంటూ, మీరు చేస్తున్నవి డ్రామాలు, అంకెలగారడీలు కాక మరేమిటి? బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, రైతుల్ని ఇంతలా మభ్యపెట్టడం మీకు మాత్రమే సాధ్యం.
రైతులమీద మీ ప్రేమ, మాటలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితం అని రెండున్నరేళ్ల మీ పాలనే పలుమార్లు రుజువు చేసింది. హార్టికల్చర్ సహా పంటలకు ధరల్లేక రైతులు రోడ్డున పడితే, రోజూ ధర్నాలు చేస్తే మీరు ఏరోజైనా పట్టించుకున్నారా? మా ప్రభుత్వంలో పెట్టిన ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యంచేసి, ఉచిత పంటలబీమాను తీసివేసి రైతుల వెన్నువిరిచిన మాట వాస్తవం కాదా?
సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేసి, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నిర్వీర్యంచేసి, రైతుల నడ్డివిరిచారు. మీరు పబ్లిసిటీ డ్రామాలు చేసి, వాటినే నిజాలుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప, రైతుల కష్టసుఖాల గురించి ఏరోజూ పట్టించుకోరనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
తీవ్రమైన కరువు కారణంగా రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్ తోటలు ఎండిపోతుంటే, మీరు వాటర్ మ్యాన్ అని బిల్డప్ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఓ పక్క రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు మీరే అడ్డుతగులుతున్నారు. మరొపక్క ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే దాదాపుగా 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ నీటికోసం రూ.1500 నుంచి రూ.2,000లు ఖర్చుచేసి, ఆ చెట్లను బతికించేందుకు నానా అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు.
ఇక హార్టికల్చర్ హబ్ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యింది. చంద్రబాబుగారూ, మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టండి.
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి అనంతరం మీడియా తో మాట్లాడిన పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు. .....
@ysjagan@YSRCParty
అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త
నారా చంద్రబాబు నాయుడు అంత పచ్చి అబద్దాల కోరు
చంద్రబాబు నాయుడు అంత అసత్యపు మాటలు చెప్పేటువంటి రాజకీయ నాయకుడు అసలు ఈ భారతదేశంలో కాదు ఈ భూమి మీద ఎవడు లేడు
-BCలకు చంద్రబాబు వెన్నుపోటు పై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్
🚨
తొలుతగా వైసీపీకి ఇండియా టుడే కాంక్లావ్ కు ఆహ్వానం వచ్చినట్లు సమాచారం
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వస్తారని ఇండియా టుడే కు తెలిపిన వైసీపీ
బుగ్గన వస్తే డెలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) మీద మాట్లాడితే బాగుంటుంది అని సలహా ఇచ్చిన ఇండియా టుడే!
అంటే రాష్ట్ర సమస్యల మీద మాట్లాడితే ఆహ్వానం వెనక్కు తీసుకుంటామని చెప్పకుండానే చెప్పినట్లు అయ్యిందా?
ఇండియా టుడే మీద వత్తిడి తెచ్చిన ఆ వ్యక్తి ఎవరు?
దీని మీద ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఇండియా టుడే సంస్థ.
#IndiaTodayConclave