యువ సంగ్రామ సదస్సు - కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరుద్యోగ యువత మోగించిన సమర శంఖం.🔥
ఈ రోజు సరూర్ నగర్ వేదికగా విద్యార్థి, నిరుద్యోగ యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ @BRSparty తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి యువత పెద్దయెత్తున తరలివచ్చి విజయవంతం చేయడం జరిగింది.
తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెచ్చిన తెలంగాణ తెర్లు కాకుండా పదేళ్లు కంటికి రెప్పలా కాపాడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న @KTRBRS గారు హాజరై భరోసా కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ ల పేరిట యువతను నమ్మించి నట్టేటా ముంచిన కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వాన్ని నిరుద్యోగ జేఏసీ నేతలు ఎండగట్టడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమను ఎన్నికల సామాగ్రిగా వాడుకొని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ పక్షాన విద్యార్థులు, నిరుద్యోగ యువత ఏ పోరాటం చేపట్టినా వారికి అండగా ఉంటామని రామన్న భరోసా కల్పించడం జరిగింది.
యూత్ డిక్లరేషన్ లోని హామీలన్నీ డిస్కౌంట్ లేకుండా అన్నింటిని పక్కగా నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది.
#YuvaSangramaSadassu
#CongressFailedTelangana
బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అరెస్ట్
శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు రైతులు, గ్రామస్తులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
బాధిత రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?
మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు.
ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు!
ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి @revanth_anumula గారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊
స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊
Art 19(1)(a)(b)
@BRSparty
#TelanganaUnderArrest
బిగ్ బ్రేకింగ్
యూత్ డిక్లరేషన్ పేరిట యువతను వంచించిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ రేపు తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ సర్కార్!
రేపు సరూర్ నగర్లో జరిగే సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్న బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాలు
అనుమతి రాకపోతే హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ
రాజకీయాల్లో ఎదురుదాడి చేయలేక, ఒక గౌరవప్రదమైన మహిళను "నీ భార్య.. నీ భార్య" అని ఏకవచనంతో సంబోధించడం @SampathKumarINC సంస్కారాన్ని, ఆయన దిగజారుడు మనస్తత్వాన్ని బయటపెడుతోంది. తోటి నాయకుడి కుటుంబ సభ్యులను, మహిళలను గౌరవించే కనీస సంస్కారం లేని మీరు సమాజానికి ఏం నేర్పుతారు? ముందు పదిమందిలో ఒక మహిళను ఎలా గౌరవించాలో మాట్లాడే పద్ధతి నేర్చుకోండి!
@revanth_anumula
ఇదీ రేవంత్ రెడ్డికి తెలంగాణ మీదున్న ప్రేమ
ఈ వీడియో తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనిది.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీ అక్రమంగా మన వాయిస్ వినకుండా గుంజుకున్నప్పుడు మన రాష్ట్రం తరఫున గొంతు వినిపించాల్సింది పోయి.. అది పాత బిల్లే అంటూ నాడే చంద్రబాబు నాయుడికి, ఏపీకి వత్తాసు పాడిండు ఈ రేవంత్ రెడ్డి.
పైగా మీరు చంద్రబాబును ఏమన్నంటే అసెంబ్లీని కూడా నడుపుకోలేరంటూ నాడే ఓ రకమైన బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు దిగిండు.
ఇసోంటి పచ్చి తెలంగాణ వ్యతిరేకి నేడు తెలంగాణ నీటి హక్కులను, తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాపాడ్తడు చెప్పుర్రి మన అమాయకత్వం కాకపోతే.
నేడు ఆయన పదవి, పరపతి, మీడియా సపోర్టు అంతా చంద్రబాబు నాయుడు పెట్టిన బిక్ష. సదా ఆయన సేవలోనే ఈయన.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్ముర్ వెంకట్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
పూర్తి పదవీకాలం పాటు మంత్రి హోదా అమల్లో ఉంటుందని ఉత్తర్వులు.
BIG BREAKING
సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల పోలీస్ స్టేషన్ లో జీవన్ రెడ్డి ఫిర్యాదు
అయితే.. ఫిర్యాదు స్వీకరించడంలో సీఐ జాప్యం చేయడంతో జీవన్ రెడ్డి నిరసన
పోలీస్ స్టేషన్‌కు జీవన్ రెడ్డి చేరుకునేలోపే వెళ్లిపోయిన సీఐ కరుణాకర్
ఫోన్లో సంప్రదించగా.. టైం పడుతుందని సీఐ చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం
దీంతో సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. స్టేషన్ ముందు బైఠాయింపు
జీవన్ రెడ్డికి మద్దతుగా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నిరసన
ఈ ఆందోళనతో పోలీస్ స్టేషన్, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి
చివరకు సిఐ రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన జీవన్ రెడ్డి
అప్పుడు కూడా చర్చకు రాలేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన CI
కంప్లైంట్ ఇవ్వండి.. చదువుకుంటానని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం
సీఐ కరుణాకర్ కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆందోళన
Dear @RahulGandhi,
Your colleague Revanth Reddy seems to have some serious psychological issues.
He is openly talking about bloodshed.
It is no surprise that violent psychopaths are roaming freely in Telangana ever since he came to power.
Revanth Reddy will bury the Congress party permanently in Telangana.
తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలి
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై రేవంత్ రెడ్డి బూతుల పర్వం
రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు
వీళ్ళని బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు
- సీఎం రేవంత్ రెడ్డి
షాబాద్ ఘటన తీవ్రంగా కలిచివేస్తుంది
రాష్ట్రంలో రోజు రోజుకు క్రైమ్ రేట్ దారుణంగా పెరుగుతున్న మనకి ఫుల్ టైం హోమ్ మంత్రి లేడు
రేవంత్ రెడ్డి తన స్వార్ధం లేదా భయంతో ఈ శాఖను వేరే వాళ్ళకి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు అనిపిస్తుంది
ఈ రోజుకి పూర్తిస్థాయి విద్య మరియు మున్సిపల్ శాఖ మంత్రి కూడా లేడు. ఆ శాఖల పని తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది
Shame on you @RahulGandhi for appointing such worst person in keyroles. He is spoiling future of Telangana for his Future 🤮🤮💦💦💦