ఎచ్చెర్ల నియోజకవర్గం మొత్తంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన @DrVishwaksenJSP గారు!
ఎచ్చెర్ల మండలంలో కాళింగ సామాజికవర్గ జనాభా ఎక్కువ. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.
మరోవైపు, జనసేనకు సంప్రదాయంగా మద్దతుగా నిలిచే కాపు సామాజికవర్గ జనాభా నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నప��పటికీ, ఈ మండలంలో మాత్రం చాలా తక్కువ.
స్థానిక ఎన్నికల్లో కుల సమీకరణాలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఏ కులం ట్యాగ్‌నూ వాడుకోకుండా, నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ సాధించడం చిన్న విషయం కాదు!
@PawanKalyan @JanaSenaParty
In My POV :
A Thread For 🧵
Why Every One Calls #PawanKalyan
As A #Hero But Not An Actor
1. Toliprema 1998
Vadi Chelli Edipisthunaru
Anagane Panic Ay Acting Levels Chupiyadu Evaru Enti Adhi Idi
Entha mandi Em Chudakunda
Akadiki Velli Swag Tho Bike Digi
K Pagal Godthadu
1/n
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
చిరంజీవి గురించి ఒక్కమాట!
ఈరోజు ఆఫీసులో ఒక ఫ్రెండ్‌తో AI గురించి మాట్లాడుతున్నాను.
అతను AIని బాగా వాడుతున్నాడు. నేను సరదాగా అడిగాను…
“అలా use చేస్తున్నావ్ AIని… tokens అయిపోతే?”
వెంటనే అతను అన్నాడు…
“అవేమైనా చిరంజీవి సినిమా tickets ఆ… అయిపోవడానికి?”
నవ్వుకున్నాను.
కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది…
ఏంటో… ఏ topic మొదలుపెట్టినా, ఎక్కడో ఒకచోట reference మాత్రం చిరంజీవి దగ్గరికి వచ్చి ఆగుతుంది.
చిన్నప్పుడు కొత్త jeans, stylish shirt వేసుకుని వస్తే…
“ఏరా… చిరంజీవిలా ఉన్నావ్!”
కొంచెం కోపం చూపిస్తే…
“ఏంటి… ఇప్పుడు చిరంజీవిలా కొడతావా?”
కాస్త swag చూపిస్తే…
“వీడో చిరంజీవి మరి…”
Dance బాగా చేసినా…
“బాగానే వేశావ్ కానీ… చిరంజీవిలా లేదబ్బాయ్.”
బద్ధకంగా ఉంటే…
“చిరంజీవిని చూసి నేర్చుకోండ్రా… ఎంత కష్టపడతాడో!”
కాలం గడిచింది.
మన problems మారాయి.
మన conversations మారాయి.
“మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి ��ా…”
“చిరంజీవిని చూడు… ఇప్పటికీ ఎలా dance చేస్తున్నాడో!”
“Weight పెరిగిపోతున్నా…”
“మీ చిరంజీవిని చూడు… ఎలా maintain చేస్తున్నాడో.”
“ఏంటో రా… life bore కొట్టేసింది. ఇంకేం చేయాలనిపించడం లేదు…”
“అరే… ఆయనని చూడు. ఇప్పటికీ ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి అని తపన పడుతూనే ఉన్నాడు. మనం ఎంత రా?”
Theatre ముందు ticket queues నుంచి AI tokens వరకు వచ్చేశాం.
ప్రపంచం మారింది.
Technology మారింది.
Generations మారాయి.
కానీ మన references మాత్రం చిరంజీవి దగ్గరే ఆగిపోయాయి.
ఇన్ని సంవత్సరాలుగా ఈ references ఇంత consistentగా ఉన్నాయంటే… వాటి వెనుక ఒక పెద్ద ప్రయాణమే ఉంది.
ఒక తపస్సు ఉంది.
ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి.
ఎన్నో విమర్శలు ఉన్నాయి.
వాటన్నింటినీ దాటుకుంటూ వచ్చిన ఒక ప్రయాణం ఉంది.
కానీ ఇక్కడే ఇంకో lesson ఉంది.
మన జీవితాల్లో కూడా highs ఉంటాయి. Lows ఉంటాయి.
మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు…
“నీ వల్ల కాదు” అని ఎవడో ఒకడు అంటాడు.
మన ప్రయత్నాన్ని చూసి ఇంకొకడు నవ్వుతాడు.
మనల్ని discourage చేసేవాడు ఒక relative కావచ్చు.
Teacher కావచ్చు.
Friend కావచ్చు.
Colleague కావచ్చు.
ప్రతి మాటకి మనం బాధపడొచ్చు.
ప్రతి విమర్శకి వెంటనే సమాధానం చెప్పాలని ఆరాటపడొచ్చు.
కానీ ఆయన journey మనకు నేర్పిన lesson వేరు.
నీ మీద వచ్చిన విమర్శలకు నీ మాటలతో కాదు…
నీ ��ష్టంతో సమాధానం చెప్పు.
ఎందుకంటే చివరికి కాలం గుర్తుపెట్టుకునేది ఎవరు ఎవరిని ఏమన్నారు అన్నది కాదు.
నువ్వు ఏం చేశావు.
ఎంత కష్టపడ్డావు.
ఏం సాధించావు.
నీ సమాధానం నీ ఫలితం లో ఉండాలి.
Twitterలో 140 అక్షరాల్లో కాదు.
మాటకి ఇంకో మాట చెప్పొచ్చు.
కానీ ఫలితం వచ్చిన రోజు…
చాలా మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉండదు.
బహుశా అందుకేనేమో…
“చిరంజీవి” అనే పదం ఒక self-help book.
మన ముందు ఉన్న barriersని ఎలా దాటా���ో చెప్పే ఒక virtual classroom.
Lifeలో ఎక్కడైనా stuck అయినప్పుడు…
“ఇదిగో… ఇలా కూడా ముందుకు వెళ్లొచ్చు” అని దారి చూపించే ఒక compass.
ఎందుకంటే.. ఆయన ఒక actor మాత్రమే కాదు… అంతకు మించి.
ఆయన entertainment మాత్రమే కాదు… అంతకు మించి …
మన మాటల్లో ఒక reference.
మన ప్రయత్నాల్లో ఒక inspiration.
మన కష్టాల్లో ఒక lesson.
మన నమ్మకంలో ఒక ధైర్యం.
అందుకే…
ఆయన కష్ట జీవి.. అందరికీ ఇష్ట జీవి..
మన మెగాస్టార్ చిరంజీవి !!
Birthday రేపు అయిన��..
సంబరాలు మాత్రం ఈ నెలంతా...
అభిమానులు మాత్రం ఈ నేలంతా...
Happy Birthday, Boss! 👑🎉
#HappyBirthdayChiranjeevi #MegastarChiranjeevi #BossCelebrations @KChiruTweets @sushkonidela