వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని 800 ఏళ్ల పురాతన శివాలయాన్ని కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. మన వారసత్వ సంపద పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం మరోసారి ఈ చర్యతో బట్టబయలైంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో నిర్మితమై, తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం నేడు మట్టిదిబ్బగా మారిపోయింది. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయం రాష్ట్ర పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్నప్పటికీ ఇలా నేలమట్టం చేయడం దారుణం. దీన్ని బట్టి చూస్తే, ఈ రేవంతుద్దీన్ పాలనలో కనీసం ప్రభుత్వ రక్షిత చారిత్రక కట్టడాలకు కూడా ఏమాత్రం భద్రత లేకుండా పోయింది.
దేశంలోనే ఛాలెంజింగ్ ట్రెక్కింగ్ ట్రైల్ కు ప్రసిద్ది చెందిన హరిహర్ కోట.
దాదాపు నిలువుగా 80-డిగ్రీల రాతి కట్టడం. త్రయంబకేశ్వర్ పర్వత శ్రేణిలో ఇది దాగి ఉంది.
In Telangana, Muslim men wearing Burka and sitting beside Hindu women in the bus.
TGRTC employees caught and handed over to police.
బస్ లో హిందూ అమ్మాయిల పక్కన కూర్చోవడానికి ఇలాగ ముస్లిం అబ్బాయిలు ముస్లిం అమ్మాయి లాగా బురఖా వేసుకొని ప్రయాణం చేస్తున్నారు జాగ్రత్త అమ్మాయిలు..
మన దేవుళ్లపై నోరు పారేసుకుని
మరో వర్గానికి పెద్దపీట వేస్తున్న
రేవంతోద్దీన్ను, ఖాన్గ్రేస్ను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించుదాం..
ధర్మం కోసం.. దేశం కోసం కమలాన్ని గెలిపించుకుందాం
#SaveTelanganaVote4BJP
మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది బిజెపినే,
కార్పొరేషన్లపై ఎగిరేది కాషాయ జెండానే,
12 ఏళ్లుగా మున్సిపాలిటీలకు పట్టిన దరిద్రం నుంచి ఫిబ్రవరి 11న విముక్తి తథ్యం!
#SaveTelanganaVote4BJP
ఇరాన్లో
*గొడ్డు మాంసం లభిస్తుంది*
*ముడి చమురు చౌకగా లభిస్తుంది*
*ఆర్ఎస్ఎస్ లేదు*
*మతవాద బిజెపి లేదు*
*భజరంగ్ దళ్ లేదు*
*హిందూ చైతన్య వేదిక లేదు*
*CAA&NRC లేదు*
*ఎన్నికల కమిషన్ ద్వారా SIR లేదు*
*బలవంతంగా జాతీయ గీతం/వందేమాతరం లేదు*
*సావర్కర్ లేరు*
*దేవాలయాలు లేవు/రామమందిరం లేదు*
*వ్యవసాయ చట్ట సంస్కరణలు లేవు*
*మోడీ, అమిత్ షా లేదా యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లతో లేరు*
*బుర్ఖా ధరించడానికి పూర్తి స్వేచ్ఛ*
*ట్రిపుల్ తలాక్ ఉంది*
పూర్తిస్థాయి ఇస్లాం ఉంది..షరియా అమలులో ఉంది..
అయినా అక్కడి మహిళలు..మిగిలిన ప్రజలు ఇప్పటికీ వీధుల్లోకి ఎందుకు వస్తున్నారు??
ఎందుకు నిరసన తెలుపుతున్నారు? ఎందుకు మరణిస్తున్నారు??ఎందుకు మసీదులు తగలపెడుతున్నారు??
ఆలోచించండి...
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు... అన్ని ప్రాంతాల వాళ్లు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఏకైక పార్టీ మన బిజెపి.
మన తెలంగాణ బిడ్డ బంగారు లక్ష్మణ్ గారి నుండి మొదలుకొని, దేశ నలుమూలల నాయకులకు పట్టం కట్టిన చరిత్ర మనది.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారికి, 'జాతీయ సమైక్యత' అంటే ఏంటో చూపే నిలువెత్తు సాక్ష్యం ఇది.
2004 లో పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రధానిగా ఉన్న వాజపేయి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా తిరిగి పార్లమెంట్ లో పదవి తీసుకోలేదు. బీజేపీ వరిష్ఠ నాయకులు అద్వానీ గారు లోకసభ లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తిరిగి 2009 లో సాధారణ ఎన్నికల్లో బీజేపీ అద్వానీ గారి నాయకత్వం లో , ఆ పార్టీ నేతృత్వం లోని NDA కూటమి అధికారం దక్కించుకోలేక పోయింది. అప్పటికే ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. మరోసారి ప్రతిపక్ష నేతగా అద్వానీ గారే వ్యవహరించారు .కేవలం మే మాసం నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అద్వానీ గారి వయసు రీత్యా కూడా పెద్ద నిర్ణయం తీసుకున్నది. సీనియర్ మహిళా నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ గారిని ప్రతిపక్ష నాయకురాలిగా ఎంచుకుని ఆమె నేతృత్వం లో బీజేపీ పక్షం నడిచింది. సభ జరిగిన ప్రతీసారి కూడా సుష్మాస్వరాజ్ గారు నాయకత్వం వహిస్తే పక్కనే పార్టీ కురువృద్ధుడు అద్వానీ గారు సలహాలు, సూచనలు ఇస్తూ అవసరమైనప్పుడు మాట్లాడేవారు. తన జూనియర్ తాను తయారు చేసిన నాయకురాలు నేతృత్వం వహిస్తే నేను పార్లమెంట్ కు వెళ్ళను అనే ఆలోచన కూడా చేయలేదోమో బహుశా.!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార BRS ప్రతిపక్షంలోకి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. కానీ సభకు హాజరు కారు. కేవలం సంతకం పెట్టి వెళ్ళిపోతారు. నాయకత్వం లో ఉన్న నాయకుడే సభకు హాజరు అవ్వకపోవడం ఆ పక్షానికి, ప్రజలకు ఇస్తోన్న సందేశం ఏమిటీ?
పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మే ఇష్టం లేకపోతే మీ పార్టీలోని ఎవరైనా సమర్ధుడికి లేదా మీ నమ్మిన బంటుకు ఇవ్వవచ్చు. మీ కుటుంబం లోని KTR ఇప్పటికే అధ్యక్ష స్థానం లో ఉన్నారు కాబట్టి ఇవ్వలేరేమో? హరీశ్ రావు గారికి కుటుంబ సమస్య దృష్ట్యా ఇవ్వలేరేమో. ఇతరులకు అవకాశం ఇచ్చే ఉద్దేశం లేదేమో.. కానీ ఈ పొరపాటుకు తగిన మూల్యం భవిష్యత్ లో తప్పదేమో.
గతం లో కాంగ్రెస్ సీఎం గా పనిచేసిన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ఓటమి తర్వాత 1994 లో పార్టీ ఓడిపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేనని పీజేఆర్ కు అప్పజెప్పారు. అతి తక్కువ ఎమ్మెల్యే ల తో ఎన్టీఆర్, చంద్రబాబు తో పీజేఆర్ చాలా పోరాటం చేశారు CLP నాయకుడిగా.
ఇవాళ అసెంబ్లీ సమావేశం చూసిన తర్వాత స్పురించిన విషయాలు ఇవి.
సతీశ్ కుమార్
జర్నలిస్ట్
Udyan Utsav 2026
📍Rashtrapati Nilayam, Secunderabad
🗓️ 3rd To 11th January 2026
🕙 10 AM - 8 PM
🎫 Free Entry
🇮🇳 India's Top Agriculture & Horticulture Festival in Hyderabad.
@AgriGoI@CBCHyderabad