ఈరోజు మా నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద గౌడ్ గారు, ఎమ్మెల్సీ శ్రీ దాసోజు శ్రవణ్ గారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
🙏🏽 స్వామియే శరణం అయ్యప్ప! 🙏🏽
@KTRBRS@kp_vivekanand@sravandasoju@TNewsTelugu@TV9Telugu
Happy Birthday to Dear #Tabutiful 💐
The world will never forget " పండు" from నిన్నే పెళ్లాడుతా ❤️… and now you’ll be etched in our memories as “Mahanthi Jhansi Rani” 🔥
You made this film so special.
Sharing a glimpse to celebrate U and this new fire 🔥 This time, it’s not love... ⚔️
▶️ https://t.co/9GoO8GazQg
#Tabu
#King100
#HappyBirthdayTabu
𝐈𝐍 𝐂𝐈𝐍𝐄𝐌𝐀𝐒 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟐𝟒𝐭𝐡, 𝟐𝟎𝟐𝟔.
@ThisIsDSP@Rakarthik_dir@AnnapurnaStdios
నా పాస్‌పోర్టు విషయంలో తప్పుడు వార్త ప్రచురించిన ఈనాడు దినపత్రికకు, నా న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ పంపించాను.
50 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ దినపత్రిక వాస్తవాలు నిర్ధారణ చేసుకోకుండా, తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.
సదరు తప్పుడు వార్తను అన్ని మాధ్యమాల నుండి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
జపాన్ను షేక్ చేస్తున్న కింగ్ నాగార్జున ‘శివ మేనియా’
ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కల్ట్ క్లాసిక్ విజువల్ వండర్ ‘శివ’ విడుదలై ముప్పై ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో అక్టోబర్ 5, 1989న విడుదలైన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. నాటి కాలంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ యాక్షన్ డ్రామా, ముప్పై ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా జపాన్ దేశంలో ప్రదర్శితమై అక్కడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుండటం విశేషం. జపాన్‌లో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శనలో అక్కడి సినీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నాగార్జునను ప్రేమగా ‘నాగ్ సమా’ (లార్డ్ నాగ్) అని సంబోధిస్తూ విపరీతమైన హంగామా చేశారు. థియేటర్లలో ఈ సినిమాను వీక్షించిన జపాన్ ఆడియన్స్ నాగార్జున మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చూపించిన అల్టిమేట్ స్వాగ్‌కు పూర్తిగా ఫిదా అయిపోయారు. "ఈ చిత్రంలోని హీరో లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్‌గా ఉన్నాడని, ఈ విలక్షణమైన యాక్షన్ డ్రామాను ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని" అక్కడి వీక్షకులు సామాజిక మాధ్యమాల్లో హార్ట్‌ఫెల్ట్ రివ్యూలు ఇస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ ఇప్పటికీ ఎంతో ఫ్రెష్‌గా ఉంటూ సరికొత్త ట్రెండ్‌కు నిదర్శనంగా నిలిచాయని వారు కొనియాడారు. ఈ కల్ట్ క్లాసిక్ చిత్రం గతంలో నవంబర్ 14, 2025న అత్యాధునిక 4K డాల్బీ అట్మాస్ సాంకేతికతతో రీ-రిలీజ్ అయి నవతరం ప్రేక్షకులకు సరికొత్త విజువల్ అండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. నాటి ఐకానిక్ సైకిల్ చైన్ యాక్షన్ సీక్వెన్స్, ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ప్రేక్షకులలో గూస్బంప్స్ తెప్పిస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ‘శివ’, నేడు జపాన్ దేశంలో కూడా తన మాస్ స్టామినాను చాటుకుంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచింది.
#Shiva #Japan
#Nagarjuna
ఆస్తుల్లో రేవంత్ రెడ్డి అదానీని దాటిపోయేలా ఉన్నాడు.
అందర్నీ తొక్కుకుంటూ వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి మూడేళ్ళయింది.. ఇంకా ఫ్రస్ట్రేషన్‌లోనే ఉన్నాడు.
రేవంత్ రెడ్డి అదానీని దాటిపోయేలా ఉన్నాడు.. ఆయన అన్నదమ్ముల దోపిడిని బయటపెట్టినందుకు ఆయనకు కోపం ఒచ్చింది.
తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు ఏరోస్పేస్ కంపెనీ పెట్టిండు.
అమెరికాలో ఉండే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, రూ. 1000 కోట్లు పెట్టుబడి పెడతా అని వచ్చి రేవంత్ రెడ్డితోనే ఒప్పందం చేసుకున్నడు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శాంతి భద్రతలు కాపాడే పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి నిమజ్జనంలో ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు పెట్టొద్దు అని అంటున్నాడు
గొడవలు అయితే ఆపాల్సిన పోలీసులు, కేసీఆర్ పాట పెడితే డీజేలు ఆపుతున్నారు
తెలంగాణ మట్టి స్వభావంలో సందర్భం వస్తే గడ్డి పోచ కూడా గడ్డపారై తిరగబడుతుంది
అందుకే యువత సజ్జనార్, కిషన్ రెడ్డిల ముందే దేక్ లేంగే అని పాటలు పెట్టి కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు
- కేటీఆర్
బాపు @KCRBRSPresident గారి ఫామ్ హౌస్ మీద దాడికి వచ్చిన స్కాంగ్రెస్ గూండాలని చె...ప్పులు, చీ...పుర్లతో ఉరికిచ్చి తరిమికొట్టినం✊🔥
రేవంత్ రెడ్డి ఖబర్దార్🫵