తెలంగాణ బిడ్డలారా....
చరిత్ర మనల్ని చూస్తోంది
ఈ కాలం మన ధైర్యాన్ని పరీక్షిస్తోంది
బాధ్యతతో ముందుకు నడవాల్సిన వేళ ఇది
అబద్ధాల శబ్దం ఎక్కువగా వినిపించినా
నిజం మౌనంగా గెలుస్తుంది!
ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం
ప్రాణసమానమైన తెలంగాణను
కంటికి రెప్పలా కాపాడుకుందాం!
జై తెలంగాణ!
#VoteForCar
@trollycp Exactly…..me pacha kukkala mandha nunchi oka kukka challenge visrindhi ga andhuke….manushulu ga mem care thiskuntunnam ….be ready for 8th July 2025