సాక్షి లో పచ్చి అబద్ధాలు రాస్తున్నారు అని ఆనాడు జగనన్న అన్నారు
ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారు అన్నారు,👏🏻
Sakshi లో తప్పుడు కథనాలు రాశారు
కానీ
.@PawanKalyan గారి గ్రామీణాభివృద్ధి శాఖ super success అయ్యింది 👏🏻🔥
:- Journalist సాయి గారు 🔥
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచండి
•2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి
•గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో ద్వితీయ స్థానం సాధించాం
•ఈ ఏడాది మరింత బాధ్యతగా మడ అడవుల పెంపకం చేపట్టాలి
•తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యం పెరగాలి
•రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక
•వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు
•గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో పురోగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతల అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గడచిన రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అంశాన్ని గుర్తు చేశారు. మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించేందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
సోమవారం మధ్యాహ్నం గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్లవారీగా నిర్దేశించిన లక్ష్యాలు ఎంత వరకు పూర్తి చేశారు? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఈ ఏడాది మడ అడవులు ఎంత విస్తీర్ణంలో నాటనున్నారు? తదితర వివరాలను అంశాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవి గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు అదనపు బలం కానున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తీర ప్రాంత జిల్లాలకు విపత్తుల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి మన తీరాన్ని రక్షించుకోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుంది. అందుకే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1,053 కి.మీ. తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. మొదటి అర్ధభాగంలో వాతావరణ అనుకూలతల ఆధారంగా కొంత మేర మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. ద్వితీయార్థంలో తాటి విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటి సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేయాలి. దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటును ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నాం. కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో తాటి చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయి. తాటివనాలు, సామాజికవనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి.
*మడ అడవుల విస్తరణలో పురోగతి*
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడచిన రెండేళ్లలో మడ అడవుల పెంపకంలో చక్కటి పురోగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 740 హెక్టార్లు, 2025-26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టాం. తద్వారా మడ ఫారెస్టింగ్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాం.ఈ అద్భుత ఘనత సాధనకు కృషి చేసిన సిబ్బందికి, సహాయ సహకారాలు అందించిన పర్యావరణ నిపుణులకు హృదయపూర్వక అభినందనలు. సాధారణంగా మడ అడవుల స్థాపనకు అక్టోబర్ నుంచి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఏడాది మరింత బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మిష్టి–II (MISHTI-II) కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. తీర ప్రాంత రక్షణ కవచం అయిన మడ అడవుల ప్రాధాన్యతను గ్రహించి, నిర్ణీత సమయంలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేయాలి.
(1/2)
How much of India's infrastructure was built after 2014?
• 100% of Dedicated Freight Corridors
• 98% of Solar Capacity
• 85% of the Expressway Network
• 79% of Tap Water Access
• 75% of Metro Rail
• 71% of Port Capacity
• 69% of Railway Electrification
• 60% of 4-Lane National Highways
Infrastructure is built over decades.
But some decades build more than others.
Harsh Dubey announces a Reservation Reform protest at Jantar Mantar!
He has been granted permission by the Delhi Police to hold a protest for the Reservation Reform movement at Jantar Mantar from 21st August.
If this movement gains momentum, it could create even more drama than the CJP protest?
Dear Media Channels,
If you are discussing Reservation or Reservation Hatao Andolan (RHA), please focus on our clear reform demands.
Also invite people directly representing the movement who can explain the facts behind these demands.
We are just a message away. Thanks!
About 93,000 cases are pending in the Supreme Court, including 10,000 pending for 10 years, 558 pending for over 20 years, and 26 cases pending for 30 years.
About 64 lakh cases are pending in the High Courts, including 80,000 cases that have been pending for over three decades.
Justice delayed is not just justice denied, it is justice abandoned. A case should not take longer than a generation to reach a conclusion. Courts exist to deliver justice, not to preserve pendency statistics.
Judicial reforms are no longer a choice, they are an emergency.
A nation aspiring to become a global power cannot afford a justice system that moves at the speed of decades.
🚨 Harsh Dubey announces a Reservation Reform protest at Jantar Mantar:
Harsh Dubey has been granted permission by the Delhi Police to hold a protest for the Reservation Reform movement at Jantar Mantar from 21st August.
He is currently not associated with the Reservation Hatao Andolan. Now, let's see whether Ajeet Bharti and other creators join him or not.
If this movement gains momentum, it could create even more drama than the CJP protest.
THE COPS SAW THE DANGER. DID CJP LOOK AWAY? NEW VIRAL VIDEO DOING THE ROUNDS appears to show New Delhi DCP Sachin Sharma and Joint CP Deepak Purohit repeatedly warning CJP leaders Saurabh Das and Abhishek Ranka that the Jantar Mantar protest was spiralling out of control. The officers point out there were no volunteers to manage the swelling crowd, caution that "criminal elements" had entered the gathering, and say they had been urging the organisers for days to take corrective action.
"మీ బతుకులకు ఎర్ర బస్సే ఎక్కువ, ఎయిర్ బస్ ఎందుకు?" అని ఉత్తరాంధ్రను అవమానించినవారికి.. ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం, బ్రిటిష్ వారికి గుండె చూపించి కాల్చుకోమన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే సమాధానం.
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#ModiHonoursAlluri
విశాఖపట్నం ఎయిర్ పోర్టు ఉండగా భోగాపురం ఎయిర్ పోర్టు అవసరంలేదు అని
AP హై కోర్టులో YSRCP పిటిషన్ వేసింది
ఆ ప్రాంతంలో Airport ఎందుకు వద్దంటున్నారు అని హై కోర్టు అడిగిన ప్రశ్నకు
YSRCP సమాధానం ఇవ్వలేక బిత్తర మొఖం పెట్టింది 😆😆
Point : వీళ్లు అధికారంలో లేకపోతే ప్రతిదీ వ్యతిరేకిస్తారు, అడ్డుకోవడానికి కేసులు వేస్తారు
వీళ్లకి అధికారం వస్తె క్రెడిట్ కొట్టేయడానికి
తప్పు ఒప్పులు పక్కన పెట్టీ ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మార్చేస్తారు
#BhogapuramAirport
Congress ate all money in corruption.
Jan aushdhi stores for cheap medicine launched in 2008.
But till 2014 only 240 stores.
BJP in just 2015 opened another 300 stores.
Now 15000+ stores.
Nothing against Lokesh, కానీ
ముందు తన శాఖ ను సరిగ్గా నిర్వహించి ఆ తర్వాత వేరే పనుల్లో involve అవడం, PR చేయించుకోవటం మంచిది
ఇలా సాంకేతిక విద్య, కళాశాల విద్య లాంటి కీలక విషయాల్లో,Private వ్యక్తులు ప్రతీ నిర్ణయాన్ని ప్రభావితం చేయటం అంటే
మంత్రి,అధికార గణం ఒక రకంగా fail అయినట్టే
After 13 years of delay, Sheikh Rinaz from Kavali received his first pension, made possible by the initiative of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan.