నీవు నీ కూటమి మాట్లాడే ఈ పచ్చి అబద్ధాలను ప్రజలు గమనించడం లేదు అనుకుంటున్నావా? వాళ్ళు పెట్టిన ఆ రేషన్ బండ్లు ఈరోజుకూ రేషన్ ఇస్తున్నాయి. నిన్ననే బండి వచ్చి రేషన్ ఇచ్చింది. రేషన్ వాడు షాప్ తెరవడు, ఎప్పుడో సాయంత్రం 6 కు తెరుస్తాడు, రాత్రి 10 గంటలకు ఆ రద్దిలో తెచ్చుకోవాలా? బుద్ధుందా?
@Chinnarao_C అయ్యా, ఈ కొత్త paasbook ఎలా అప్లై చేసుకోవాలి? పైగా మా paasbook లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవేవీ వాళ్ళు ఎప్పుడూ update చేయలేదు.. అసలు మా పుస్తకంలో మా అడ్రస్ కూడా లేదే.. ఎలా వీటిని సరిదిద్దుకోవాలి, దయచేసి మార్గం చూపి చేయండి! 🙏
@theliverdoc Doc, kindly list downs Dals that a vegetarian can take to achive the 0.8g/kg protein requirement. Suggest any other veg food for good protein (I want to avoid Panner as it appears to be contaminated fully). Pl help vegetarians, as a doc! 🙏
@YashTDP_ నేను టీడీపీ కి ఓటేసి తప్ప చేసినాను, ఆ జగన్ గాడే నయం, కనీసం కందిపప్పు, గోధుమపిండి, నూనె ఇ��్చేవాడు, మీరు ఆ మోడీ బియ్యం తప్ప ఏమి ఇవ్వని దరిద్రులు.. బండి డ్రైవర్లు బియ్యం అమ్ముకుంటున్నారా, మరి 5వేల టన్నుల బియ్యం పట్టుకున్నా అని ఆ ద్వారంపూడి మీద కేస్ పెట్టినారా? థూ మీ మోసం జీవితం! 💦
@YashTDP_ మీ దిక్కుమాలిన దద్దమ్మ ప్రభుత్వానికి ఓటేసి మా కడుపు మేమే కొట్టుకున్నాం.. సిగ్గుండాలి మీకు.. రేషన్ షాప్ లో వాడు బియ్యాన్ని కనీసం.తూకం వేయడు.. అసలు ఎప్పుడు షాప్ తెరుస్తాడో ఎవడికి తెలియదు.. వాడు తెరిస్తే వంద రెండొందల మంది క్యూ.. మీ బతుక్కి కందిపప్పు, గోధుమపిండి, నూనె ఇవ్వలేరు.. థూ💦
@ncbn ఇది అద్భుతమైన ఐడియా. మీరు ప్రభుత్వం తరుపున ఈ బండిని బాగా డిజైన్ చేయించి, ఈ మొబైల్ tailoring చేసే వాళ్ళకి బండిని ఉచితంగా ఇవ్వండి.. అద్భుతమైన ప్రయోజనం ప్రజలకు కలుగుతుంది.. ఇప్పుడు షాప్స్ లో బట్టలు రిపేర్లు చేయడం లేదు, ఇలా మొబైల్ షాప్స్ పెడితే ప్రజలకు టైలర్లకు గొప్ప ఉపయోగం. చేయండి!
@Office_ASRM You are the sole reason behind Pahalgam attack.. you called fellow Indians as cultural invaders.. do you have any shame in your life? You killed 26 people in Pahalgam and now playing dramas again. have some shame in life, you must be jailed for the anti hindu mind that you have💦
@hopekolli_babu తమ శరీరాలను ప్యాకేజీల కోసం, ఆస్తుల కోసం, కార్లు ఇళ్ళు కోసం అమ్ముకుంటూ ఆ అమ్మకానికి పెళ్లి అని పేరుపెట్టి, తమ శరీరానికి తూకమేసి వెల కట్టుకునే ఆడమనిషి ఒక దేనికి పనికిరాని వస్తువు.. అంతే, �� వస్తువు గురించి మాట్లాడడం వాదించడం శు��్ధ దండగ!