KCR Family owns 440 Acres of LAND
440 ఎకరాల భూమి
కేసీఆర్ కుటుంబం పేరు మీద ఉంది అధ్యక్ష!
కేసీఆర్ కుటుంబం వందలాది ఎకరాల భూముల రికార్డులు ... ఈరోజు నేను ఈ సభలో పెట్టదలుచుకున్న అధ్యక్ష...
📍 కేసీఆర్ & శోభ దంపతులు: 67.5 ఎకరాలు
📍 కేటీఆర్ కుటుంబం (కేటీఆర్, శైలిమ, హిమాన్షు, అలేఖ్య): ఏకంగా 123.19 ఎకరాలు!
📍 హరీష్ రావు & శ్రీనిత: 30.5 ఎకరాలు
📍 ఎమ్మెల్సీ కవిత & అనిల్ కుమార్: 37.26 ఎకరాలు
📍 జోగినపల్లి సంతోష్ రావు కుటుంబం: 79.20 ఎకరాలు
📍 ఎమ్మెల్సీ నవీన్ రావు & కొండల్ రావు: 100.54 ఎకరాలు
మొత్తం 9 జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి కేసీఆర్ కుటుంబం పేరిట 439.30 ఎకరాల (సుమారు 440 ఎకరాల) భూమి ఉంది!
#RevanthReddy #Telangana #KCR
@tgsrtcmdoffice @dmygttsrtc@tsrtc@CPRO_TGCM@TelanganaCMO
Sir ,Please remove old bus shed in yadagirigutta old busstand..
Night time people were doing illegal things like taking drugs and also doing sexual works ...
Please 🙏
నా మొత్తం రాజకీయ జీవితం లో ఏ నాడు కూడా తప్పు చెయ్యలేదు. డబ్బు కోసమో అధికారం కోసమో అమ్ముడుపోయే వ్యక్తినో కాదు. అప్పుల పాలు అయ్యి ఆగం అయిన తెలంగాణని గాడిలో పెట్టడం మోడీ, అమిత్ షా గారి నాయకత్వంలోని బీజేపీకె సాధ్యం. BRSని ఓడించే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది.
@maohar26@hpgasservices Thank you for sharing the details. We have forwarded your concern to the relevant authority. We shall get back to you at the earliest.