'The Phoenix Rises' శక్తివంతమైన భారత నేతల జాబితాలో సీఎం చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని శక్తివంతమైన సీఎంగా పేర్కొన్న ఇండియా టుడే. #ChandrababuNaidu#AndhraPradesh https://t.co/LGQXejIuwC
Filling your Enumeration Form online is quick and easy!
Follow the step-by-step guide, complete your details accurately, and submit your form from your home.
ఎన్యుమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో సులభంగా నింపండి.
ఈ వీడియోలో చూపిన దశలను అనుసరించి, మీ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసి ఫారాన్ని సులభంగా సమర్పించండి.
#SIR2026 #ElectoralRoll #VoterAwareness #CollectorGuntur #GunturUpdates
*దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న రైల్వే ప్రయాణికులకు చక్కటి ఆంధ్ర భోజనము అందజేస్తాము. మీరు చేయవలసినదల్లా ఒక్కరోజు ముందుగా మాకు తెలియ చేయవలెను. మీ భోగి వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్స్, భోజనం, పులిహార, దద్దోజనం, జ్యూస్, వాటర్ అందజేస్తాము.*
విజయవాడ: మోహన్ గారు 7396881404
విజయవాడ: మధువని గారు 9182554800
బెంగళూరు ద్రాక్షాయిని గారు: 9738979748
బెంగళూరు శర్మగారు: 8892447050
సికింద్రాబాద్: ప్రసన్న గారు: 090329 10106
సికింద్రాబాద్: లంచ్ హోమ్: 9885785556
వైజాగ్ : మల్లికార్జున శర్మ గారు: 6281023114
వైజాగ్ : సాయిశర్మ గారు: 70323 24851
కాకినాడ హరి గారు: 081427 29222
తిరుపతి :లక్ష్మి గారు: 99598 59227
న్యూఢిల్లీ ఫణి కుమార్ గారు: 9650873730
చెన్నై తాంబరం స్టేషన్: 73959 32954
రాజమండ్రి :ప్రసన్న గారు: 63040 49434
నెల్లూరు :రాధాగారు: 93469 43145
వారణాసి : శైలజ గారు: 6387 716 431
షిర్డీ : అనిల్ గారు: 95111 11585
ఒరిస్సా :లహరి గారు: 70081 79751
గుంటూరు సాయి గారు: 7989585295
అరుణాచలం రవి గారు: 88702 18670
ఏలూరు: 86885 25350
ఒంగోలు సునీత గారు: 92907 77270
*నలుగురికి ఉపయోగపడే పోస్ట్ అండి..దయచేసి మీ వాళ్ళందరీకీ షేర్ చేయండి.*
*వేరే గ్రూప్ లో వచ్చింది.*
🌹🌹🌹🌹
జీవితంలో అసెంబ్లీని బయట నుండి చూడని వారు కూడ MLAలు అయిపోయారన్నారు @YSRCParty అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి @Venkat_karmuru. అసెంబ్లీ మొహం చూడని వారిని ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే ఆ MLAలు ఇక జీవితంలో @ysjagan ని అసెంబ్లీకి రాకుండా చేశారని స్పష్టం చేయడం జరిగింది
TG: హైదరాబాద్‌లో నిర్వహించిన 'కొలువుల పండుగ'లో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న క్రమంలో, 'చంద్రబాబు నాయుడు' అనే అభ్యర్థి పేరు పిలవగానే సభలో నవ్వులు, కేరింతలు మిన్నంటాయి. ఏపీ సీఎం పేరుతో ఉన్న ఆ అభ్యర్థికి సీఎం రేవంత్‌రెడ్డి నవ్వుతూ అభినందనలు తెలిపి పత్రాన్ని అందజేశారు. మంత్రులు కూడా ఈ సందర్భాన్ని ఎంజాయ్ చేయగా, దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతోంది.
This is us - rooted in tradition, united by family. As we thank the farmer, the land, and the sun for a bountiful harvest, may our homes be filled with happiness and harmony. Wishing everyone a very Happy #Sankranthi.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారు సూర్యలంక బీచ్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97 కోట్లను కేంద్రం విడుదల చేసింది. షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులు చేపట్టారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం, మంత్రి లోకేష్ పరిశీలించారు.
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
హిందూ దేవతలపై ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించిన ఆమె, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో అన్వేష్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని, అనుమతిస్తే అతడిని భారత్‌కు పట్టుకొస్తానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు.