జనసేన ఆనంద్ సాయి కొడుకు..| Raidurgam Hit-and-Run: TTD Board Member’s Son Arrested | @marktvtelugu #Raidurgam#HitAndRun#HyderabadNews#TTDBoard#AnandSai#Sandeep#HitAndRunCase#HyderabadPolice#BreakingNews#TelanganaNews#LatestNews#telugunews హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. ఓఆర్ఆర్ రోటరీ–ఖాజాగూడ ప్రధాన రహదారిపై నందులాల్ అనే వ్యక్తిని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన నందులాల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వేగంగా వచ్చిన మరో మహీంద్రా కారు ఢీకొట్టడంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనలో విద్యార్థి జైద్‌షా కద్రీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం మహీంద్రా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించిన రాయదుర్గం పోలీసులు.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, జనసేనాని పవన్ కల్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు. మహీంద్రా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వెలిగొండ..నిమ్మల కృషి | Velugonda Complete! | Chandrababu Hails Nimmala’s Efforts | @marktvtelugu #VelugondaProject#ChandrababuNaidu#NimmalaRamaNaidu#KrishnaWaters#Velugonda#Markapuram#Prakasam#AndhraPradesh#TDP#APGovernment#Irrigation#Farmers#DroughtRelief #APNews #Chandrababu #TDPGovernment #krishnariver వెలిగొండ పూర్తి..నిమ్మల కృషి ఈ ప్రాంత వాసుల ఆనందం చూస్తుంటే భగవంతుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను తరాలుగా నష్టపోయిన ఈ ప్రాంతాన్ని ఆదుకునే అవకాశాన్ని ఇచ్చిన భగవంతుణ్ని ప్రార్ధిస్తున్నా నాడు వేసిన పునాది రాయి...నేడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది కొండలు అడ్డం వచ్చాయి తొలచి ముందుకెళ్లాం..సమస్యలు ఎదరయ్యాయి...పరిష్కరించాం..సవాళ్లు అధిగమించాం కరువు నేలకు కృష్ణమ్మను తెచ్చాం...ఇదీ మా కమిట్మెంట్ శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మ.. చెన్నకేశవుడు కొలువైన మార్కాపురం నేలకు హారతి ఇస్తుంది : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సీయం చంద్రబాబు కల సాకారం..| 30 Years of Determination, A Historic Achievement! | Velugonda Project | @marktvtelugu#ChandrababuNaidu#VelugondaProject#Velugonda#30YearsMission#KrishnaWaters#DroughtFreeAP#AndhraPradesh#Prakasam#Rayalaseema#Farmers#Irrigation#TDP #APPolitics #APNews #Chandrababu #VelugondaProjectInauguration #breakingnewshindi చంద్రబాబు 30 ఏళ్ల పంతం..వెలిగొండ అంటే కరవుపైనే గెలవాలనే సంకల్పం. వెలిగొండ అంటే 3 దశాబ్దాల పోరాటం. వెలిగొండ అంటే రైతు భవిష్యత్తుకు నమ్మకం. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టాలకు ముగింపు కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర. నేడు వెలిగొండతో జల సిరులు... అభివృద్ధికి రెక్కలు వెలిగొండ... నిజంగానే బంగారు కొండ అవుతుంది...మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ ముందు సగర్వంగా చెప్తున్నాను. మాట ఇచ్చాను..నిలబెట్టుకున్నా...పునాది వేశాను...ప్రాజెక్టు పూర్తి చేశాను కృష్ణమ్మను తెచ్చాం..కరువును తరిమి కొడుతున్నాం. 1996 మార్చి 5న ఏపీ సీఎంగా ఈ ప్రాజెక్టు భూమి పూజ చేశాను. చంద్రబాబు అనే నేను 2026 ఆగస్టు 31న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాను : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.
చంద్రబాబు 30 ఏళ్ల పంతం..| 30 Years of Determination, A Historic Achievement! | Velugonda Project | @marktvtelugu #ChandrababuNaidu#VelugondaProject#Velugonda#30YearsMission#KrishnaWaters#DroughtFreeAP#AndhraPradesh#Prakasam#Rayalaseema#Farmers#Irrigation#TDP #APPolitics #APNews #Chandrababu #VelugondaProjectInauguration #breakingnewshindi చంద్రబాబు 30 ఏళ్ల పంతం..వెలిగొండ అంటే కరవుపైనే గెలవాలనే సంకల్పం. వెలిగొండ అంటే 3 దశాబ్దాల పోరాటం. వెలిగొండ అంటే రైతు భవిష్యత్తుకు నమ్మకం. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టాలకు ముగింపు కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర. నేడు వెలిగొండతో జల సిరులు... అభివృద్ధికి రెక్కలు వెలిగొండ... నిజంగానే బంగారు కొండ అవుతుంది...మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ ముందు సగర్వంగా చెప్తున్నాను. మాట ఇచ్చాను..నిలబెట్టుకున్నా...పునాది వేశాను...ప్రాజెక్టు పూర్తి చేశాను కృష్ణమ్మను తెచ్చాం..కరువును తరిమి కొడుతున్నాం. 1996 మార్చి 5న ఏపీ సీఎంగా ఈ ప్రాజెక్టు భూమి పూజ చేశాను. చంద్రబాబు అనే నేను 2026 ఆగస్టు 31న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాను : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
చంద్రబాబు జలహారతి..| CBN Inaugurates Velugonda Project Phase-1 | Krishna Waters Reach Nallamala Sagar | @marktvtelugu #ChandrababuNaidu#VelugondaProject#Velugonda#Prakasam#Markapuram#KrishnaRiver#NallamalaSagar#AndhraPradesh#APGovernment#TDP#NDAAlliance #IrrigationProject #Farmers #DrinkingWater #Agriculture #APNews #BreakingNews #andhrapradeshnews జలహారతి ఇచ్చిన అనంతరం కెనాల్ ఒడ్డున కృష్ణమ్మకు సాష్టాంగ ప్రణామం చేసిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు సాష్టాంగ ప్రణామం చేయడంతో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేసిన రైతులు, మహిళలు వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పూర్తి చేసి నీటిని విడుదల చేసిన సందర్భంగా పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
బెంగళూరులో బీజేపీ నేత కి*డ్నాప్| BJP Leader K*idna*pped in Bengaluru | Complaint Against TDP MLA | @marktvtelugu #Karnataka#Bengaluru#BJP#RaviPrakash#PuttaSudhakarYadav#TDP#KidnapCase#BengaluruNews#KarnatakaNews#TDPMLA#BJPLeader#Rajrajeshwarinagar #AndhraPradeshPolitics #PoliticalNews #breakingnews కర్నాటకలో సంచలన కిడ్నాప్ కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌పై బెంగళూరులో కిడ్నాప్ కేసు నమోదైనట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన బీజేపీ నేత డాక్టర్ రవిప్రకాష్‌ను నాలుగు వాహనాల్లో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన భార్య సబీనా ఆరోపించారు. ఈ ఘటనపై బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో సబీనా ఫిర్యాదు చేశారు. తన భర్త రవిప్రకాష్ కిడ్నాప్ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవి కుమార్ ప్రమేయం ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బలిజ భవన్..ప్రణీత్ 50 లక్షల విరాళం | Tirupati | Balija Bhavan | Praneeth Announced ₹50 Lakh Support | @marktvtelugu #Balija#Kapu#Telaga#MunnuruKapu#BalijaBhavan#PawanKalyan#Janasena#PraneethFoundation#KapuCommunity#BalijaCommunity#AndhraPradesh #PawanKalyanSupport #KapuUnity #TeluguPolitics #appolitics #edifytirupati తిరుపతిలో జరిగిన వీర బలిజ సాంస్కృతిక పునర్జీవన శంఖారావ సభలో పలు కీలక తీర్మానాలు చేశారు. 2029లో ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సొంత భూమిలో బలిజ భవన్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోగా, ప్రణీత్ ఫౌండేషన్ ₹50 లక్షల మద్దతు ప్రకటించింది.