నీళ్ల మోటార్ గొడవకి ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రన�� చేశారు గుంటూరులో!
ఆరోపణ ఎవరిపైనా?
అధికార పార్టీ డివిజన్ సెక్రటరీ కుటుంబంపైనే.
మంత్రిగారు 'షాక్' అయ్యారట. ప్రజలు మాత్రం రోజూ షాక్ అవుతూనే ఉన్నారు సార్!
పలుకుబడి ఉన్నవాళ్లపై కేసు అయితే అది FIRతోనే ఆగిపోతుందా, లేక శిక్ష దాకా వెళ్తుందా?
ఈ కేసు ఏమవుతుందో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళా చూస్తోంది.
మౌనంగా ఉంటే ఇది ఆగదు. ప్రశ్నిస్తేనే ఆగుతుంది.
#Guntur #APPolitics
I'm voting for @tarak9999 in the Best Actor (Telugu) category for his outstanding performance in 'RRR'. Join me in supporting our favorites at SIIMA 2023! @siima#NexaSIIMA#SIIMA2023