సరిగ్గా కింద కూర్చోలేవు, కింద కూర్చున్న నిన్ను పైకి లేవడానికి అరడజను మంది నీ జబ్బలు పట్టుకుని కష్టపడాలి, దేవుడి ముందు కొబ్బరికాయ వంగి కొట్టలేవు.
నువ్వు ప్రెస్మీట్ పెట్టి ఆయన్ని ముసిలోడు అనడం, కాలం చేసేస్తాడని తడి కలలు కనడం. పదేపదే పాదయాత్ర అంటున్నావు, నీవల్ల అయ్యే పనేనా 🤣
ఒక్కసారి @PawanKalyan గారిని విమర్శించే ముందు మీ గతం కూడా చూసుకోవాలి.
@RaoKavitha నీ స్థాయి ఏంటో, నిన్ను BRS పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు.