@naralokesh అవును , పరీక్ష నిర్వహించకుండానే నేను డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను
:- అసెంబ్లీలో లోకేష్ ప్రకటన
పరీక్ష రాయకుండనే టీచర్ ఉద్యోగాలు ఇచ్చ��శాము ..దాంట్లో తప్పు ఏమి ఉంది ? ఇది ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయం
:- అజయ్ జైన్ , కోన శశిధర్
పేద పిల్లలకు నాణ్యమైన విద్యే లక్ష్యం: మంత్రి ఉత్తమ్
పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, సూర్యాపేటలో 49 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా త్వరలోనే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.
#UttamKumarReddy #Suryapet #YoungIndiaSchool #BreakfastScheme #bigtv
ఏపీ డీఎస్సీ అక్రమాలపై ఆగని ఫిర్యాదులు
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన కర్నూలు జిల్లాకు చెందిన భార్యాభర్తలు
వీరి స్వస్థలం కర్నూలు కాగా, భార్య సర్టిఫికెట్లో విజయనగరం, భర్త సర్టిఫికెట్లో వైజాక్ అని ఉండడంపై అను���ానం
ఇద్దరు మీద ఫిర్యాదులు..
Video credits : BIG TV
రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారు 80-90% పూర్తి చేసిన నీటి ప్రాజెక్టులను చివరి లో వచ్చి రిబ్బన్ కట్ చేసి మొత్తం నేనే చేశా అంటూ క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు..!
- కోడూరు కృష్ణా రె��్డి, వైఎస్ఆర్సీపీ USA కన్వీనర్.
DSC Another Wicket Down From East Godavari!
5 SPORTS QUOTA POSTS FAKE!
Reporter - మీరు 5 POSTS FAKE అని ఎలా చెబుతున్నారు.
DSC VICTIM - https://t.co/pcsuSAukgN చేశాడు B.ED చెయ్యలేదు ఆయనకు SPORTS QUOTA లో ఉద్యోగం ఇచ్చారు.
TET లో SOCIAL STUDIES చెయ్యకపోయినా ఆమెకు ఉద్యోగం ఇచ్చారు.
CBI విచారణ చేయించి నిజాలు బయట పెట్టాలి
Thanks ra @bigtvtelugu
కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం మెగా DSC లో స్కాం జరిగింది అని వైసీపీ వాళ్ళు గోల చేస్తున్నారు అనే బేవార్స్ గాళ్ళకి క్లారిటీ ఇచ్చావ్
వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుంది అనే చిల్లర గాళ్ళు గుర్తుపెట్టుకోండి, నిరాధార ఆరోపణలు చేయడానికి మేము టీడీపీ నో పవన్ కళ్యానో కాదు
Fake TET certificate తో ఉద్యోగంలో
చేరినవాళ్ళు ఎంత మంది ఉన్నారో?
#DSC scam నిజమేనా?
@naralokesh గారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు 🙏🏻
నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వండి.