🚨 సైన్స్ అభ్యర్థికి.. SA తెలుగు టీచర్‌గా ఉద్యోగం!
మెగా డీఎస్సీలో జరిగింది మాములు గోల్మాల్ కాదు 🤣
మ్యాథ్స్ మరియు సైన్స్ కు సంబంధించిన అభ్యర్థికి.. స్పోర్ట్స్ కోటాలో తెలుగు టీచర్‌గా ఉద్యోగం ఇవ్వడం ఏంటి @naralokesh?
విద్యాశాఖ అధికారులు ఎలా కళ్లుమూసుకుని టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
#MegaDSCScam
#NaraLokeshMustResign
#JaganannaConnects
నువ్వు మనిషిగా పెరిగావు గానీ.. నీకు బుద్ధి, జ్ఞానం మాత్రం పెరగలేదు @ncbn.
అవాస్తవమని తెలిసి కూడా.. రాష్ట్ర అప్పులపై ఇంకెంతకాలం అదే దుష్ప్రచారం చేస్తావు?
ఇకనైనా మారు చంద్రబాబు..
#TDPFakeNewsFactory#CBNDestroyedAP#JaganannaConnects
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఎంబీఏ చేశా అన్నావ్ కదా, ఎందుకు స్కామ్ లు చెయ్యడానికా ? 🙏
సిగ్గుండాలి పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడానికి 💦 #MegaDSCScam#NaraLokeshMustResign