Akhil Akkineni Lenin Movie 8 Days Total WW Collections!!
🌟Very Good Start For 2nd Week⚡️⚡️⚡️
🌟9CR Plus Profit....SUPER HIT💥💥💥
🌟Akhil Akkineni Mass Rampage🔥🔥🔥
#AkhilAkkineni#Lenin#LeninMovie
https://t.co/eHVqiGp0ML
RAW NTR చెప్పిన ముఖ్యమైన మాటలు ఇవే :
- NTR కి పక్కన ఉన్న వాళ్ళు మా మీద లేనివి చెప్తున్నారు
- NTR ని కలవనివ్వడం లేదు
- NTR చుట్టూ నలుగురు ఉంటారు వాళ్ళే ప్రాబ్లం
- NTR ఆఫీసు నుండి వచ్చిన లేఖను మేము నమ్మము
- NTR ని కలిసిన తరువాత, తమ్ముడు ఇవి ఇక ఆపేయి అంటే, ఒక హాగ్ ఇచ్చి ఆపేస్త
#RawNTR #JrNTR #NTR @tarak9999
72nd National Awards :
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తెలుగు సినిమా లు
1. ఉత్తమ ప్రజాదరణ చిత్రం - #Kalki ( వైజయంతి మూవీస్)
2.ఉత్తమ బాలల చిత్రం - #35ChinnaKathaKadu
3. ఉత్తమ డైలాగ్ రైటర్ - #LuckyBhaskar
(వెంకీ అట్లూరి)
4. బెస్ట్ Screenplay - #Pushpa2 ( సుకుమార్ )
5. ఉత్తమ బాల నటుడు ( Shared) - #35Chinnakathakadu ( అరుణ్ దేవ్ )
6. ఉత్తమ మేకప్ - #CommitteKurrollu ( రవి కుమార్ పి)
The man who agrees their mistakes, definitely succeed in their Life..
@RAWNTR Konchem jagarattaga organized ga transparency tho activities cheyandi 🙏🏻🙏🏻🙏🏻.
Eppudu kuda mee valla anna ki bad name raakudadu…
Pichi fans unnaru @tarak9999 anna niku .
Ntha pichi ante ninnu emaina ante thattukoni fans.
Nuvantte pranam eche fans.
Niku thappa evariki fanisam cheyani fans.
Fanwars kevalam nikosam.
Only nikosam valla time X loo Spend chesthunnaru
Only nikosam🫂❤️
#Varanasi ఈ రోజు నుంచి ఆర్ ఎఫ్ సి లో
భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభం
ముందుగా ఒకటి రెండు రోజులు
రిహార్సల్స్..ఆ పై షూటింగ్
@urstrulyMahesh తో సహా
చాలా మంది కీలక నటులు పాల్గొంటారు
చిన్న అభిమానిని కూడా కలిసే మా రామారావు గారు...
గత 7 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మమ్మల్ని ఎందుకు కలిసే అవకాశం రాలేదో నాకు అర్థం కావడం లేదు.
— సాయి రూప్ (RAW NTR), ఆర్గనైజర్
#NTR#JrNTR#RAWNTR#NTRFans#TeluguNews#Tupaki
Follow 👉 @tupaki_official
'ఊరువాడ' Concept Explained
1️⃣ సేవతో... యువజాగృతి
2️⃣ మన ఊరు... మన బాధ్యత
3️⃣ ఊరి మాట... పాలకుల దాకా
ఈ మూడు అడుగుల కలయికే 'ఊరువాడ' కార్యక్రమం.
#RawNTR#JrNTR@tarak9999