Nothing speaks louder than appreciation from someone who has lived and breathed cinema for decades ❤️
@NimmaShivanna garu applauds every performance, appreciates the entire team and wholeheartedly recommends #LENIN to everyone 🫶🏻🫶🏻
#BlockbusterLenin
Lenin Box-office in Telangana!
Matinee vs. Matinee:
Day 2 registered a literally 80% jump over Day 1, evidence of strong positive word-of-mouth.
#Lenin
#NagaVamsi:
"మా Editor [Naveen Nooli] కొంచెం Psycho...
Annapurna Studios లో Edit చేయాల్సి వస్తే...
Sithara Office లోనే చేస్తా అన్నాడు.
#Nagarjuna గారు ఎవరి Comfortనీ Spoil చేయలేదు.
ఆయనే నాకన్నా Sithara Office కి ఎక్కువ వచ్చారు Last 20 Days.
ఆయన ఎందుకు అంత పెద్ద మనిషో... ఇలాంటి విషయాల్లోనే తెలుస్తుంది."
#LENIN
#Nagarjuna:
"Pramod / Vasanth... WHAT A PERFORMER!
నేను Akhil ని పిలిచి...
నువ్వు జాగ్రత్తగా లేకపోతే... అతను జేబులో పెట్టుకుని వెళ్లిపోతాడు అని చెప్పా...
నువ్వు ఏం చేస్తావో తెలియదు... Climax మాత్రం బాగా చేయాలి. You have to excel that... అని చెప్పా."
#LENIN
#Nagarjuna :
ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను...
ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం...
"మా వాడికి ఒక Hit ఇవ్వండి" అని అడిగాను.
ముందుగా ఆయనికి కృతజ్ఞతలు.
తర్వాత Thanks... మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్... #NTR కి.
#LENIN
సమీక్ష... హీరో ఎలా చేశాడు.. హీరోయిన్ ఎలా చేసింది... సాంకేతిక నిపుణుల ఎలా చేశారు... ఇలాంటి వాటి గురించి ఒక ముక్క కూడా రాయని అద్భుతం అయిన తెలుగు సినిమా నుండి వెలివేయబడ్డ సీనియర్ జర్నలిస్ట్ గారి సమీక్ష...
తమరి వంకర బుద్ధిలానే వంకరగా ఏడ్చింది...
P.s : ఆయన సమీక్షకు నా సమీక్ష