2014 నుంచి కోర్టుకి వెళ్లి పోరాడుతున్నాం.
పవన్ కళ్యాణ్ ఏ కష్టం వచ్చినా వస్తాను అన్నాడు ఆయన కూడా ఇప్పుడు రావడం లేదు.
ఎమ్మెల్యేగా గెలిపి గెలిచిన లోకేష్ కూడా రావడం లేదు.
కోర్టులో ఉంది 4 వారాలు సమయం కూడా ఉంది.
CRDA కు చెబుతే కోర్టులో తేల్చుకోమన్నారు.
కోర్టులో తేలకుండా JCBతో ఇలా ధ్వంసం చేయడం తప్పు కదా.
- అమరావతి రైతులు
Breaking News
చంద్రబాబు కీ చంప చెల్లుమనిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
రైతులు ఇష్టపడకుండా ఇష్టం వచ్చినట్టు టిడిపి భూసేకరణ చేస్తే నేను ఒప్పుకోను.
కన్నీళ్లు తో రాజధాని కట్టకండి పది మంది కన్నీరు కూడా రాజధానికి మంచిది కాదు.
- పవన్ కళ్యాణ్
రాజకీయ ప్రత్యర్థులపై అసభ్యమైన విషాన్ని చిమ్ముతూ, అక్కడితో సునకానంద తృష్ణ తీరక, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలోని మహిళలను కూడా లక్ష్యంగా చేసుకుంది ఐటీడీపీ కాదా?
ఈ విషపు కొమ్మలు, రెమ్మలు అన్నీ ఐటీడీపీకి చెందిన విషబాహువులు కాదా? ఈ తప్పుడు ఖాతాలన్నీ ఐటీడీపీకి మొలిచిన విషపు కొమ్మలు, రెమ్మలు కాదా
-పేర్ని నాని
విలేఖరి అడిగిన ప్రశ్నకు..... సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
పంచదారల కొండంత తవ్వి దొబ్బాడు సహనం కోల్పోడా చెప్పు ఆ డబ్బులు ఏం చేయాలి ఇతని జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాడా ఏదో ఈవీఎం దెబ్బ అంటే అయ్యాడు
జనసేన ఎమ్మెల్యే పంచదార కొండ ఎంతో ప్రాముఖ్యతమైనది .
అలాంటి కొండను మైనింగ్ మైనింగ్ తవ్వేస్తున్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దారుణంగా ఎలమంచిలి తయారయింది
#CBN420..
#PK210..
ఈ బూడిద పార్టీ విశాఖకు మిగిల్చింది బూడిదే.
ఈ రెండేళ్లలో విశాఖలో రూ.40 వేల కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా ఇచ్చేశారు.
ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.- @gudivadaamar
ఇలా ఉంటుంది.. ఏ పార్టీ కార్యకర్తకైనా.
ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి అని చెప్పిన వారు.. ఇలాంటి వారిని గుర్తించుకుంటారా అంటే ఎలా నమ్ముతారు?
పాపం.. కేసులు పెట్టించుకుని, జీవితం నాశనం అయిపోయిందని.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్త.
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత- బలవంతపు భూసేకరణకు అధికారుల యత్నం..
- పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులు
- జేసీబీలతో పంటలను ధ్వంసం చేస్తున్న సీఆర్డీఏ సిబ్బంది
- రైతులను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
రావణ్ ని హీరో చేస్తున్నారు
రావణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిందే మాట్లాడారు... అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు... ఇక్కడ రావణ్ చెప్పు చెప్పించలేదు
రావణ్ పైన కేసు పెడితే పవన్ పైన కూడా కేసు పెట్టాలి
- CPI నారాయణ
వైయస్ జగనన్న మద్దతు కోరిన రావణ్ కొలీగ్ గగన
విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ని రావణ్ కొలీగ్ గగన కలిశారు.
జగన్ లోపలికి వెళ్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గగనను ఆయనకు చూపించారు.
రావణ్ కు మీ సపోర్ట్ కావాలని కోరారు
మీకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. అవినాష్ మీకు టచ్లో ఉంటారు’ అని జగన్ భరోసా ఇచ్చారు.
జగన్ మద్దతు కోరిన రావణ్ కొలీగ్ గగన
విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ని రావణ్ కొలీగ్ గగన కలిశారు.
రావణ్ కు మీ సపోర్ట్ కావాలని కోరారు
మీకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. అవినాష్ మీకు టచ్లో ఉంటారు’ అని జగన్ భరోసా ఇచ్చారు
#YSJagan#YSRCP
జగన్ ప్రభుత్వంలో బోటు ప్రమాద బాధితులకు 24 గంటల్లోనే భారీ పరిహారం అందింది.
వైఎస్ జగన్ బాధితుడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పి త్వరలో పరామర్శిస్తానని హామీ ఇచ్చారు.
రావణ్ ఎవరు ?
రావణ్ ఏ పార్టీ ?
గతంలో వైయస్ఆర్సీపీ, జగన్ గారిపై విమర్శలు చేసిన ఇదే వ్యక్తి..
ఇప్పుడు @ncbn , @naralokesh లను ఎందుకు టార్గెట్ చేయను అంటున్నాడు ?
కారణం ఏంటి?
రావణ్ వెనక ఎవరున్నారు?
#AndhraPradesh#JaganannaConnects
Vijayawada Public Talk On MAVIGUN!
MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్తి అవుతుంది.
అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు.
అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది.
MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది.
అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.