Telangana AAFA is moving into the next phase of our mission:
💉 Statewide HPV Awareness: Drive 2
We are taking crucial cancer-prevention education straight to students across the state.
• When : September 8–9, 2026
• Where : Schools throughout Telangana
• Goal : Educating young minds, breaking stigmas, and safeguarding future generations
Every conversation brings us closer to a cancer-free future. Join hands with us to amplify this movement.
#AAFATelangana #TelanganaInAction
On his word, as his proud AAFA fAAmily
We served food for needy on occassion of freedom fighter, legendary actor, late shri Allu Ramalingaiah garus death ceremony at Guntur
#AAFA
CONFIRMED !!!
The news going around social media claiming that #AA23 is shelved is completely fake.
The project is on track and moving forward exactly as planned. @alluarjun
I am truly soo proud of all my fans for embracing the “One Good Deed Every Year” initiative and taking up a meaningful programme like the #HPVVaccine Awareness Drive. You guys have outdone yourself and it truly fills my heart seeing every activity . Soo glad all of your energy is going into good deeds. Truly proud of you all .
I extend my heartfelt thanks to all the respected Ministers, leaders, and government officials for their valuable support and encouragement in taking this noble cause forward.
Let us continue to stand together for initiatives that create a lasting positive impact.
#CervicalCancerAwareness #SwasthNariViksitBharat
*సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందుండటం ప్రశంసనీయం*
*భద్రాచలం పట్టణ సిఐ నాగరాజు*
- భద్రాచలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ గురించి విస్తృత అవగాహన కార్యక్రమాలు..
- వ్యాక్సిన్ పోస్టర్ని ఆవిష్కరించిన భద్రాచలం సిఐ నాగరాజు మరియు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది..
భద్రాచలం:
మహిళల్లో గర్భసంచి మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవాల్సిన HPV వాక్సిన్ యొక్క ఆవశ్యకతని తెలియపరుస్తూ 9 నుండి 45 సంవత్సరాలు నిండిన బాలికలు మరియు మహిళలు HPV వాక్సిన్ తప్పక వేయించుకోవాలి అని అవగాహన కల్పించే పోస్టర్ ని నేడు స భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు గారి చేతులు మీదుగా విడుదల చేయడం జరిగింది..ఈ సందర్బంగా సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమలకు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సి ఐ అభినందించారు..అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది పోస్టర్లని ఆవిస్కరించి,ఈ వెక్సిన్ అన్ని ఆసుపత్రులలో లభిస్తుందని,కావున అందరు తప్పకుండ సధ్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు..
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
*బాలికల ఆరోగ్య రక్షణ కీలకం..*: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు..
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా హెచ్‌పీవీ టీకా అవగాహన పోస్టర్ ఆవిష్కరణ..
- 14 ఏళ్లు నిండిన ప్రతి బాలికకు తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా వేయించాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పిలుపు......
భద్రాచల్, ఏప్రిల్ 04
మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో హెచ్‌పీవీ టీకా అత్యంత కీలకమని వైద్యులు తెలుపుతున్న నేపథ్యంలో 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలిక తప్పనిసరిగా హెచ్‌పీవీ టీకా వేయించుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అల్లు అర్జున్ అభిమాన సంఘం' ఆధ్వర్యంలో ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పం వెంకట్రావు మాట్లాడుతూ, బాలికల ఆరోగ్య పరిరక్షణలో హెచ్‌పీవీ టీకా ముఖ్యమైన రక్షణగా పనిచేస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సరైన వయస్సులో ఈ టీకా వేయించేందుకు ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలని కోరారు...........
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
అల్లు అర్జున్ ప్యాన్స్ ఆధ్వర్యంలోHPV వ్యాక్సిన్ అవర్నెస్ పోగ్రాం
బాలికల ఆరోగ్యం - దేశానికి రక్షణ: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం.నేడు తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్ ను ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో గాయత్రి క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పార్లమెంట్ మెంబెర్ రాజ్యసభ సభ్యులు MP వద్దిరాజు రవిచంద్ర గారు వనమా రాఘవ గారు రాకేష్ రెడ్డి HPV పోస్టర్ ను ఆవిష్కరించారు.
HPV వ్యాక్సిన్ 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు.సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం" అని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను MP గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ మతిన్ గాజుల కృష్ణ కార్తీక్ సాదిక్ ఇర్ఫాన్ శరత్ శ్రీకాంత్ సాయి చరణ్ ఓంకార్ బన్నీ మనీష్ హరి చరణ్ శశి తరుణ్ ఆది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొన్నారు
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
అల్లు అర్జున్ ప్యాన్స్ ఆధ్వర్యంలోHPV వ్యాక్సిన్ అవర్నెస్ పోగ్రాం
బాలికల ఆరోగ్యం - దేశానికి రక్షణ: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం.నేడు తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల్లో గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే పోస్టర్ ను ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో గల రామచంద్ర హై స్కూల్ లో హెడ్ మాస్టర్ వేణు గోపాల్ 58 డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ దావుద్ ఆవిష్కరించారు.
HPV వ్యాక్సిన్ 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఈ సందర్భంగా వారు అవగాహన కల్పించారు.సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం" అని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ మతిన్ కృష్ణ సాయి చరణ్ ఓంకార్ బన్నీ మనీష్ హరి చరణ్ శశి తరుణ్ ఆది తదితరులు పాల్గొన్నారు
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
మహిళల్లో గర్భసంచి మరియు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవాల్సిన HPV వాక్సిన్ యొక్క ఆవశ్యకత ని తెలియపరుస్తూ 14 సంవత్సరాలు నిండినా బాలికలు HPV వాక్సిన్ తప్పక వేయించుకోవాలి అని అవగాహన కల్పించే పోస్టర్ ని నేడు అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ అధర్వ్యంలో DCHS డాక్టర్ రవి బాబు ఆవిష్కరించారు. Bhadradri kothagaudemShri D. Venugopal – Additional Collector (Revenue).
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat
ఈరోజు కరీంనగర్ లో జరిగినటువంటి అల్లుఅర్జున్ అభిమాన సంఘం అల్లు అర్జున్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహమ్మద్ అక్బర్ నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా నియమించారు థ్యాంక్ యూ శరత్ చంద్ర నాయుడు గారు శ్రీ తమ్మినేని అంజి యాదవ్ అన్న గారు #teamalluarjun