విజ���వాడలో గుడులు కూల్చింది TDP అయితే కట్టింది YSRCP ✅
TTD ద్వారా దేవాలయాలు కట్టింది YSRCP నే
కాని ఎవడో పనికిమాలిన వాడు చేస్తే వాడిని జైల్ లో పెట్టారు
కొత్త రథం ఇచ్చారు గుడికట్టారు
కాని మీ నీచపు రాజకీయాలకి ఇంకా వాడుతున్నారు
తు @JanaSenaParty 🤮
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు
గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జరిగినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPProtectsSanatanDharma
నీ భాద ఏంటి @vkjourno 🤡
వాళ్ళ నాన్న రావొద్దు అన్నారు
వాళ్ళ అమ్మ వద్దు అని చెప్పింది
మధ్యలో YCP వాళ్ళని అనడం ఏంట్రా
వేరే ఛానెల్స్ లో న్యూస్ నీ చానల్ లో రావడానికి ఏమీ నొప్పిరా @abntelugutv 🤮
చంద్రబాబు ఉక్కు పా��ాలతో అణచివేయబడ్డ ముద్రగడ లేఖ
2021లో ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖ
కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడితే.. 6000 మంది పోలీసులను ప్రయోగించి
ముద్రగడను తీహార్ జైలుకు పంపించాలని డ్రోన్ కెమెరాలతో నిత్యం నిఘా పెట్టించి..
ముద్రగడ ఇంటి వద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసి,
కార్గిల్ యుద్ధ భూమిని తలపించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ముద్రగడ
నేను ముద్దుగా పెంచుకుంటున్న
మా కుక్క గత 5 ఏళ్లుగా అతిగా ఆడడం ,
కార్లు ఎక్కి దూకడం , పరిగెత్తడం లాంటివి చేయడం
వల్ల దానికి లిగ్మెంట్ లూజు అయ్యిందని
సర్గేజరీ చేసారి ఇప్పుడు అది మళ్లీ ఆడుతా అన్నట్లు
ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది 😭 ఇప్పుడే వద్దు కొంచెం
తగ్గాక అని దానికి ఎలా చెప్పాలో తేలేదు 🙏
నా కుక్క త్వరగా కోలుకోవాలని కోరుకోండి ఫ్రెండ్స్ 🥰
@bro_letstalk