ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె విరమణ.
గౌరవ ముఖ్యమంత్రి @TelanganaCMO గారు గౌరవ మంత్రివర్యులు @EDRBRS రెగ్యులరైజేషన్ చేసి జెపియస్/ఓపియస్ జీవితాల్లో వెలుగునింపుతారని ఆశిస్తూ...
#JPSRegularisation#Mahabubabad
జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation