హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ గారికి అశ్రునివాళి💐 ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి ఈ ఉద్యోగ భద్రత లేని మరణాలను ఆపి వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరుతున్నాం & ఉద్యోగంలో అమరులైన వారికి ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాం
#JPS#సోనీ అమ్మ ఆత్మహత్య బాధాకరం. ఆమె 8నెలల పసిబిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. దిక్కులేని ఆమె కుటుంబానికి, అలాగే చనిపోయిన 40 పేద J/OPS కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోండి. సానుభూతితో 10 వేల JPS, OPS కుటుంబాలకు #bharosa ఇవ్వండి.
జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Sir వికారాబాద్ జిల్లాకు సంబంధించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె శిబిరంలో మన జేపిఎస్ మిత్రులతో మాట్లాడడం జరిగింది🙏
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
ఎంత ఇబ్బందయిన, తన వంతుగా గత 14 రోజులుగా JPS లందరినీ రెగ్యులర్ చేయాలని ఎర్రటి ఎండలో సమ్మెలో పాల్గొంటున్న తోటి దివ్యంగా సోదరుడికి భోజనం తినిపిస్తున్న మరో JPS సోదరుడు. ఇది JPSల ఐక్యతకు నిదర్శనం. #justiceforjps#JPSRegularisation@KTRBRS@EDRBRS@dr_mvreddy @BhadradriJ21265 @V6News