Dear @TelanganaCMO ,
One of the Junior Panchayat Secretaries(Outsourcing) has applied to the Collector to either solve his problem or allow him for EUTHANASIA!!!! The frustration levels in this issue are really scary.
I request you to kindly act upon this on humanitarian grounds urgently to save lives. It seems they(Around 80 of them) have spent ₹50 lakhs for seeking elusive justice !!! Where will poor people get such money from?
గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేయని తప్పుకు అన్యాయంగ (98 ) JPS లను తొలగించింది. దాదాపు రెండు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి��ే దాదాపు 70 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ను వాళ్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిందంట.
దీనిని అమలు పరచాలని గత ప్రభుత్వంలో మంత్రులను కూడా వారు కలిశారు. కానీ లాభం లేదు.
జిల్లా కలెక్టర్ ని కలిస్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు, కమిషనర్ ను కలుస్తే ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరు చెబుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రెటరీని కలుస్తే ప్రభుత్వం పేరు చెప్తున్నారంట!!! ఇక ప్రభుత్వం అంటే ఎవరు??? దాని అ��్రసు ఎక్కడ???
ప్రస్తుతమున్న మినిస్టర్స్ అందరిని దాదాపు కలిశారంట, సీఎం ఓ లో కూడా ఫిర్యాదు చేసిండ్రంట. ఇప్పుడు అలసిపోయి జిల్లా కలెక్టర్లకు కారుణ్య మరణానికి (Raw గా చెప్పాలంటే ఆత్మహత్యకు పర్మిషన్ లాంటిది) కూడా అప్లై చేశారంట.😭
దాదాపు మూడ��� సంవత్సరాలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. చాలా మందికి పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు వచ్చినప్పటికీ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం ఉందని ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసిండ్రు.
ప్రస్తుతం ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం రెండు లేకుండా పోయాయి.
వీళ్లలో చాలామంది స్పోర్ట్స్ కోటాల కాకుండా రిజర్వేషన్లలో ఉద్యోగం వచ్చింది. వీళ్ల కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్లు కూడా ఉద్యోగంలో ఉన్నారు!
���ాలామందికి వయసు కూడా అయిపోయింది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కూడా కాదు తప్పు ఏమి లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీరు మానసిక వేతన అనుభవిస్తున్నారు.
@TelanganaCS
@BhattiCLP @KomatireddyKVR@UttamINC sir. మేము 2019Apr 11th నుండి 2023Apr 12th నాటికి 4సం" ప్రొబేషణ్ పీరియడ్ కంప్లీట్ చేసాము. కానీ మమ్మల్ని 2023Aug లో regularise చేయడం వలన రాబోయే PRC కి మేము అనర్హులుగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని 2023Apr లో regular చేస్తున్నట్టు GO ఇవ్వండి.🙏🏿
తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ప్రతినిధులు అడగగానే జూనియర్ పంచాయతీ కార్యదర్���ుల సమస్యల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుదిల్ల శ్రీధర్ బాబు @OffDSB గారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు🙏🙏
@INCTelangana
#TelanganaElection2023
#RevanthReddy
ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలస���ందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...
జనాలు వాగులు వంకలు దాటకుండా వరదల్లో చిక్కుకోకుండా వాగులు వంకలకు ట్రాక్ట్రర్లను అడ్డు పెట్టింది మా గ్రామ పంచాయతీలు
రాత్రుళ్ళు కూడా కావలి కాసింది మా సర్పంచులు మా కార్యదర్శులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది..
ఊర్లల్లో శిథిలం అయినా ఇళ్లల్లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది మా పంచాయతీలు...
వరదలు ఊళ్లోకి వస్తే డ్రైనేజిలను కాలువలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వరద ఉధృతి పెరగకుండా చేసింది మా పంచాయతీల...
వరదల్లో చిక్కుకోకుండా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసింది మా పంచాయతీలు...
వరదల వల్ల వ్యాధులు ప్రాబలకుండా విలువ కట్టలేని పెద్ద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మా పంచాయతీలు..
పనులు మాకు పేర్లు మాత్రం ఎవరికో... NDRF, FIRE తప్పించి మిగతా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలను అయినా వాళ్లకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా మోయాల్సింది పంచాయతీలే
ఏ రోజు ఏ ఊర్లో ఎంత వర్షం పడిందో ప్రతి రోజు పొద్దున్నే రిపోర్ట్ పంపించేది మా పంచాయతీలే
చివరికి తీవ్రంగా ప్రభావితం అయినా వరద ప్రాంతాల్లో బాధితుల కోసం ని���్యావసర వస్తువులను పంపిణి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యాదర్శులు చందాలు వేసుకుని సాయం చేస్తున్నది మేమే
NDRF, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ తప్ప కొన్ని డిపార్ట్మెంట్స్ మనుగడలో లేకున్నా వాళ్లకు సంబంధమే లేకున్నా న్యూస్ లలో కవర్ చేసుకుంటూ క్రెడిట్ తీసుకోవడం విచారకరం
ఎక్కడ మా పంచాయతీలను తలవకపోవడం మరింత బాధకారం
@KTRBRS @EDRBRS @BRSHarish @TelanganaCMO @TelanganaCS @JpsDharmapuri @GangulaBRS @KBAsfJpsOps @Krishank_BRS @BRSparty @jpsmahabubabad @TelanganaToday @SrinivasSarla2 @K_Nageshwar @RaoKavitha
@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని ���ూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
Telanagana Panchayatraj act 2018 ను కెసిఆర్ సార్ మానస పుత్రిక అని ప్రతీతి ఉంది, కానీ ఆ వ్యవస్థ కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన జూనియర్ పంచాయతీ కార్యదర్శ�� ఎందుకు మానస పుత్రుడు/పుత్రిక లాగా చూడలేక పోతున్నారు.. ఎందుకు ఈ చిన్న చూపు. 3years of probationary కంప్లీట్ అయిన ప్రతి కార్యదర్శిని రెగ్యులర్ చేయండి Plz 🙏🙏
VRAలను గ్రూప్ 4 స్థాయికి పెంచి ఆత్మ గౌరవం నింపి తనలో కలుపుకుంటూ గౌరవం పెంచుతుంటే.
పంచాయతీ డిపార్ట్మెంట్ మాత్రo జూనియర్ పంచాయతీ సెక్రటరీ ��్యూ పోస్ట్ క్రియేట్ చేయించి, 3ఇయర్స్ నుండి 4ఇయర్స్ పెంచించి,4ఇయర్స్ తర్వాత అది చాలదని మళ్ళీ పెర్ఫార్మన్స్ చూడడానికి వస్తున్నారు,ఇదెక్కడి న్యాయం