“జగన్ మీ భూములు అమ్మేస్తాడు.. అందుకే ఆయన బొమ్మ వేయించుకున్నాడు”అంటూ నిరంతరం విషప్రచారం చేసి ప్రజల మెదళ్లలో విషం నింపిన వారికి, ఆ ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వారికి ఈ వీడియో అంకితం
ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? స్వయంగా ఆయన అభిమానే ఈ వీడియో రూపొందించి బయటపెట్టారు @nalamotu
🚨 MASSIVE BREAKING : Prashant Kishor just DESTROYED BJP's plan for Nitish Kumar in front of the cameras 🔥
Yesterday, Modi ji opened a ₹4,280 crore bridge in Bihar.
Its name? "Nitish Setu."
But on the stage:
→ Modi ji ✅
→ CM Samrat Choudhary ✅
→ Chirag Paswan ✅
→ Nitish Kumar ❌
Nitish was in Patna. He went to the airport to welcome Modi ji.
Then he went home.
And as per India Today, his photo was missing from the official ads too.
PK said it straight:
> "The bridge is in his name. It was his idea. So where was Nitish Kumar? BJP and JDU must answer."
> "Every child in Bihar can see it. BJP is slowly swallowing JDU and its leadership."
And on "good governance":
> "In the name of good governance, there is loot. Bihar is not running a Raja Harishchandra government."
Think about it.
They put your name on the bridge.
They kept you off the stage.
Bro, imagine.
Your friend names his new house after you.
Then he gives you a cup of tea at the gate…
and shuts the door.
That's not respect.
That's a farewell.
Dear JDU,
Your leader's name is on the bridge.
Will your party's name still be on the ballot next time?
First they take your seat. Then your stage. Then your party. 🌉🔥
People who tweeted to troll Congress after NSUI lost Delhi University election
Aman Chopra
Amish Devgn
Rubika Liyaqat
Chitra Tripathi
Sushant Sinha
Sudhir Chaudhary
Navika Kumar
😂 People who tweeted to troll BJP after they are wiped out in Rajasthan Panchayat polls
NONE OF THEM
తాడిపత్రిలో మళ్లీ రాబందుల రెక్కల చప్పుడు!
గత కొన్ని దశాబ్దాల నుంచి రెండున్నరేళ్ల కిందటి వరకూ రాయలసీమ పురోగమన దిశగా సాగింది. ఒకప్పుడు ఫ్యాక్షన్ పేరు చెబితే వణికిపోయిన పల్లెలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా చదువుకుని, ఉద్యోగాలతో నగరబాట పట్టారు. పండగలకు ఊరికి వచ్చే ఆ పిల్లలతో పల్లెల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.
అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ మంటలు పెడుతున్నారు. కొంతమంది తమ ఉనికిని చాటుకోవడం కోసం ముప్పై ఏళ్ల కిందటి చీకటి రోజులను మళ్లీ తీసుకొస్తున్నారు. ఫ్యాక్షన్ కు మళ్లీ ఆజ్యం పోస్తున్నారు! దీనికి ప్రత్యక్ష సాక్ష్యం తాడిపత్రి!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై పదే పదే దాడులు చేస్తున్నారు. పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. వాహనాలు తగలబెడుతున్నారు. రాయలసీమ ఎన్నో ఏళ్లు కష్టపడి వదిలించుకున్న విషసంస్కృతిని మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
విషాదం ఏమిటంటే.. దీనికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారు. దాడి చేసినవాళ్లపై కాకుండా, దాడికి గురైనవాళ్లపైనే కేసులు పెడుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులే ఇళ్లలోకి దూసుకెళ్లి సీసీ కెమెరాలు పగలగొట్టారు, సామాన్లు చిందరవందర చేశారు. సాక్ష్యాలను కాపాడాల్సినవాళ్లే సాక్ష్యాలను చెరిపేస్తున్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరి వికృతరూపం మరింత బట్టబయలవుతోంది. "అధికార పార్టీకి సహకరించాలి" అని ఉన్నతాధికారులే కింది స్థాయి సిబ్బందికి చెబుతున్నారు. రిగ్గింగ్‌ను అడ్డుకున్న కానిస్టేబుళ్లను మెచ్చుకోవాల్సింది పోయి మందలిస్తున్నారు. నిజాయితీగా పనిచేయాలనుకునే కింది స్థాయి పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోతున్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి రోజూ అసాంఘిక శక్తుల కట్టడి అంటూ ప్రెస్ నోట్లు వస్తున్నాయి. కానీ తాడిపత్రిలో ప్రత్యర్థుల ఇళ్లపై జరుగుతున్న దాడుల గురించి ఒక్క మాట కూడా రావడం లేదు. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న సున్నితమైన ప్రాంతంలో సొంత జిల్లా అధికారి అయిన డీఎస్పీ చంద్రశేఖర్ కు పోస్టింగ్ ఇవ్వడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో కూడా సమాధానం లేదు.
ఒకప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి ఫ్యాక్షన్‌ను అణచివేశారు. ఖాకీని చూస్తే ప్రజలకు భరోసా ఉండేది. ఈ రోజు అదే ఖాకీని చూస్తే ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. ఉన్నతాధికారుల ధనదాహం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం అవుతూ ఉంది.
ఇది ఒక ఊరి సమస్య కాదు. ఒక పార్టీ సమస్య కాదు. ఇది వ్యవస్థాగతమైన వైఫల్యం. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థే అధికారానికి తలవంచితే, సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది?
ఈ రోజు తాడిపత్రి వీధుల్లో రగులుతున్న నిప్పు రేపు ఎన్ని పల్లెలకు పాకుతుందో, ఎన్ని కుటుంబాలను మళ్లీ దిక్కులేనివిగా చేస్తుందో, అన్యాయానికి గురై, చట్టపరమైన చర్యల కోసం అధికారులను ఆశ్రయిస్తే వారే మొండి చేయి చూపిస్తున్నారు. ఫలితంగా పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయి, ఎవరికి వారు ఆత్మరక్షణను కల్పించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది భయానకరమైన పరిస్థితి! దీని ఫలితాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయో కాలమే సమాధానం చెప్పాలి!
#Tadipatri #Rayalaseema #AndhraPradesh #FactionViolence #APLocalbodypolls #APPanchayatElections
---
The Sound of Vultures’ Wings Returns to Tadipatri
For several decades, right up until two and a half years ago, Rayalaseema was moving forward. Villages that once trembled at the very mention of faction violence finally began to breathe in peace. Even children from faction families studied, got jobs and moved to the cities. When they came home for festivals, the villages filled with joy.
Now, after all that progress, the fires are being lit again. To assert their own presence, some people are dragging the region back to the dark days of thirty years ago. They are fuelling faction violence all over again, and Tadipatri is living proof.
Using power as a shield, they are attacking the homes of political opponents again and again. They are throwing petrol bombs and setting vehicles on fire. They are bringing back the poisonous culture that Rayalaseema worked so hard for so many years to get rid of.
The tragedy is that the police are playing their part in this. When homes are attacked, the police stand and watch. Instead of booking the attackers, they file cases against the victims. In some places, the police themselves forced their way into homes, smashed CCTV cameras and ransacked belongings. Those who are supposed to protect evidence are the ones destroying it.
With the local body elections coming up, their ugly face is being exposed even more. Senior officers themselves are telling their lower-level staff to “cooperate with the ruling party.” Constables who stopped rigging are being reprimanded instead of praised. Lower-level police who want to work honestly are left standing there, unable to do anything.
Every day, the Anantapur district SP’s office puts out press notes about cracking down on anti-social elements. But there is not a single word about the attacks on opponents’ homes in Tadipatri. Nobody has explained under which rules DSP Chandrasekhar, an officer from this same district, was posted to such a sensitive area with a history of faction violence.
There was a time when police officers in this same Anantapur district risked their lives to crush faction violence. Seeing a khaki uniform used to give people a sense of security. Today, people look at that same uniform with contempt. The greed for money among senior officers is also contributing to this situation.
This is not one town’s problem. It is not one party’s problem. It is a systemic failure. When the system meant to uphold the law bows down to power, where will the common man find justice?
No one can say how many villages the fire burning in Tadipatri’s streets today will spread to tomorrow, or how many families it will leave helpless once again. When people who have suffered injustice approach officials for legal action, those very officials turn them away. As a result, people are losing faith in the police and are being pushed into a situation where everyone has to protect themselves. This is a frightening situation. Only time will tell what consequences it will bring in the days ahead!
తాడిపత్రిలో ఇరు వర్గాలు క్రాకర్స్ కాల్చుకోవడం వల్లే కార్లు, బైకులు కాలిపోయాయి- తాడిపత్రి డీఎస్పీ
అయితే, ఆ క్రాకర్స్ వైసీపీ నేతల వాహనాలపైనే పడినట్లు ఉన్నాయి. అందుకే వైసీపీ నేతల వాహనాలే పూర్తిగా కాలిపోయాయి
India's cancer is not Muslims, it's not even Gujjus (that is only political),
India's cancer is educated Hindus. Educated Hindus are by far the worst people on earth. By far, it's not even close.
Support for Israel's genocide among these people is around 90%.
That is what happens when you give opportunities to only merit-less asshole Brahmins (and Savarnas) to study.
చనిపోయిందని చెప్పుకుంటున్న పార్టీని ఎదుర్కోవడం కోసం 15 ఏళ్ల పాటు సైకిల్‌ను తొయ్యడానికి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు.
ఎంచక్కా సైకిల్‌ను పక్కన పెట్టేసి సీఎం అయిపోవచ్చు కదా..
40 అడిగి 15 తీసుకుని, ఆ 15లో కూడా పక్క పార్టీలోంచి అరువు తెచ్చుకోని సైకిల్ కోసం మాత్రమే పని చేసే పార్టీ నాయకుడి అన్నకు ఆ మాత్రం నాలెడ్జ్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఏపీ జనాలు సెటైర్లు వేస్తున్నారు.
Modi’s 3 terms will be remembered as 15 years of wasted opportunities.
Reels became more important than reforms.
Propaganda became bigger than performance.
PR became more important than the economy.
India deserved development. Not this circus.
The only way India can be great again:
• BJP out of power
• IPL cancelled
• Shitty shows like Bigg Boss cancelled
• VVIP culture ended
• Worship of cricketers and film stars ended
• Complete boycott of Godi media.
𝐏𝐨𝐫𝐭-𝐥𝐞𝐝 𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐫𝐢𝐚𝐥𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧: 𝐓𝐡𝐞 𝐢𝐧𝐟𝐫𝐚𝐬𝐭𝐫𝐮𝐜𝐭𝐮𝐫𝐞 𝐯𝐢𝐬𝐢𝐨𝐧 𝐰𝐞 𝐜𝐨𝐧𝐜𝐞𝐢𝐯𝐞𝐝 𝐢𝐬 𝐧𝐨𝐰 𝐛𝐞𝐜𝐨𝐦𝐢𝐧𝐠 𝐀𝐏'𝐬 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐢𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐨𝐧.
A major milestone for Ramayapatnam Port!
CBIC has officially notified it as a Customs Port for imports and exports, marking another important step in realising the maritime infrastructure vision we pursued during our tenure.
We had set out to harness AP's vast coastline by developing 𝟰 𝗽𝗼𝗿𝘁𝘀 (𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝗮𝗰𝗵𝗶𝗹𝗶𝗽𝗮𝘁𝗻𝗮𝗺, 𝗠𝘂𝗹𝗮𝗽𝗲𝘁𝗮 𝗮𝗻𝗱 𝗞𝗮𝗸𝗶𝗻𝗮𝗱𝗮 𝗚𝗮𝘁𝗲𝘄𝗮𝘆), 𝟭𝟬 𝗳𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝗵𝗮𝗿𝗯𝗼𝘂𝗿𝘀 𝗮𝗻𝗱 𝟲 𝗳𝗶𝘀𝗵 𝗹𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝗿𝗲𝘀 ensuring coastal infrastructure roughly every 50 km.
Our vision was port-led industrialisation, with Ramayapatnam as a major growth engine. That vision is now translating into reality, with BPCL's mega refinery-petrochemical complex, Indosol Solar's integrated manufacturing facility and several other major investments taking shape around the port. Lakhs of crores in investment, thousands of jobs and an entire industrial ecosystem taking shape.
The most telling endorsement? Wherever the present @ncbn government goes, from Davos to CII summits, it showcases these very ports started by us to attract investors.
Rahul Gandhi just called out the US and GDP — and destroyed BJP’s propaganda in one go. 💥💥🔥
They keep selling linear timelines (50 days, 2047, 2070) and GDP numbers to match the US. He said GDP is a deceptive, hollow number, the US is in serious trouble, and development isn’t a straight line.
Real progress is about participation, value addition, and whether your youth and women actually see a future.
BJP’s propaganda got cooked.
#RahulGandhi #ColumbiaSIPA
🚨
అన్నీ వేళలా ప్రజలను మోసం చేయడం అంత ఈజీ కాదు..
ఉద్యోగాలు లేని డేటా సెంటర్లు ఎవడి కోసం?
వీటిని తీసుకెళ్లి మీ అమరావతిలో పెట్టుకోండి..
ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటిన విశాఖ యువత
#DataCenters
పత్రిక నడపడం అంటే పచ్చళ్ళు అమ్ముకోవడం కాదు.. 🤗
వ్యాపారాలు పెంచుకోవడానికి.. వెన్నుపోటుదారులను మహా నాయకులుగా చిత్రీకరించారు.. 🤗
ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యం..
ఓరినీ ఆ రోజుల్లోనే ఈ రేంజ్ సినిమా.. అదీ కూడా సురేష్ గోపి లాంటి హీరోను పెట్టీ మరి..
లింక్.. 👇
https://t.co/CW9JB8Hglh
Under the 12th BPS / 9th Joint Note-Sanctioning authority must write a valid reason if they reject your leave.
On the ground, nothing has changed. Leaves are still being rejected verbally or with a blank box on the portal.
Why make rules if nobody has to follow them?
@ChiefIba@DFS_India