.@PawanKalyan అన్నా, ఎన్ని ఏళ్లగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో మీకు తెలుసు. ఇల్లు విడిచి హాస్టల్స్ లో ఉంటున్నాము. ఇళ్ళకి వెళ్లలేని పరిస్థితి హాస్టల్సలో ఉండలేని పరిస్థితి😭
తక్షణమే 25,000 ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి🙏
@JanaSenaParty@mnadendla@NagaBabuOffl
.@ravi_gottipati సార్, ఏడు సంవత్సరాలనుండి పవర్ సెక్టార్ లో నోటిఫికెషన్స్ లేవు. కోర్ బ్రాంచెస్ లో ఇంజనీరింగ్ చేసినా విలువలేదు😭
దయచేసి నవంబర్ చివరి వారంలో ఇంజనీరింగ్ సంబందించిన నోటిఫికెషన్స్ విడుదల చేసే బాధ్యత మీదే అన్నా🙏
@naralokesh@chiranjeevimlc@gSuryaIAS#AndhraPradesh
గౌరవ @chiranjeevimlc గారు,
జనవరి 1 2025 జాబ్ క్యాలెండర్ వసస్తుంది అని నమ్మేము. దయచేసి 25,000 పోస్టులతో Engineering, DL JL PL, genco, transco, library, గ్రూప్స్ మరియు ఇతర నోటిఫికెషన్స్ దీపావళి లోపు విడుదల చేసి న్యాయం చేయండి😭
@naralokesh@Pallasrinivas4u#Release25000GovtJobsInAP
.@JaiTDP మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాము🙏
మిమ్మల్ని నమ్మి ఓటు వేసేము, జనవరి 1 2025 జాబ్ క్యాలెండర్ అని అన్నారు మరిచిపోయారు😭
దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికెషన్స్ ఇచ్చి నిరుద్యోగులకు దసరా కానుక ఇవ్వండి🙏
#AndhraPradesh#DussehraGiftToAPJobAspirants
APPSC పోటీ పరీక్షల అభ్యర్థులు నోటిఫికేషన్లు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు (GOలు) 436 & 77 వల్ల ఏర్పడిన అనిశ్చితి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాంతర రిజర్వేషన్ ( Horizontal Reservation) రోస్టర్ (Roster) ఖరారు మరియు అమలుపై స్పష్టత లేకపోవడం అభ్యర్థులలో గందరగోళం మరియు ఆందోళనకు దారితీసింది. అభ్యర్థులకు పారదర్శకత, న్యాయం మరియు సమాన అవకాశాలను నిర్ధారించడానికి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. @ncbn@naralokesh #jaibharatnationalparty
GO.77 పేజీ 11
Point no.2 లో స్పష్టంగా కేటగిరీస్ ఉండకూడదు అని చెప్పినా కూడా అవి పెట్టి #గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఇరకాటం లో పడేసేరు.
Point no.3 లో కొత్త 100 పాయింట్ రోస్టర్ అని చెప్పినా కూడా ఫాలో అవ్వలేదు😭
#Group2#AndhraPradesh#CancelGo77inAP#APGroup2ReNotification
•జార్ఖండ్ లో జరిగిన 68 వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందానికి అభినందనలు తెలియజేసిన..ముఖ్యమంత్రి చంద్రబాబు
•గ్రూప్ - 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుండి
వస్తున్న వినతులు పరిశీలిస్తున్నాం, సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేస్తాం.. ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
• మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సత్వర స్పందన, ఎంఐఎస్ పరిమితి పెంపునకు అంగీకారం..ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు
•వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే జాతికి అంకితమా..మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నిమ్మల సవాల్
•టమాటా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
•వైద్య,ఆరోగ్య శాఖ పనితీరు పై నిరంతర పర్యవేక్షణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు 30 అంశాలతో ఎజెండాను రూపొందించిన.. మంత్రి సత్యకుమార్ యాదవ్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/IP4laO8dvf
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
Thank you @naralokesh anna మీరు స్పందించినందుకు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి గత జగన్ ప్రభుత్వం చేసిన తప్పును మీరు సరిచేసి గ్రూప్ 2 నిరుద్యోగులకు న్యాయం చేయండి