సంక్రాంతికి అ��దరూ ఇంటికి వెళ్లి సంతోషంగా జరుపుకుంటున్నారు.
కానీ మేము ఎన్నేళ్లుగా అదే గదుల్లో..కళ్లెర్రగా..మనసు చిరిగిపోయేలా ఎదురుచూస్తున్నాం😭
ఇప్పుడే 25,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి @naralokesh @PawanKalyan అన్నా 🙏
#ReleaseAPJobCalendar
#Release25000GovtJobsInAP
ఈ పండుగకి కుడా ఇళ్ళకి వెళ్ళలేదు😭
గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మేము ప్రతి ఏటా జనవరి 1 కి ఇస్తాము అని హామీ ఇచ్చారు. #AndhraPradesh నిరుద్యోగులం నమ్మి ఓటు వేసాము. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇవ్వండి😭🙏
#ReleaseAPJobCalendar#Release25000GovtJobsInAP
@chiranjeevimlc అయ్యా గ్రాడ్యుయేట్ MLC గారు మిమల్ని ఎందుకు ఎన్నుకున్నారు అనేది కొంచం గుర్తు చేసుకుంటే బాగుంటుంది మీరు ఎక్కడా జనవరి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇప్పించకపోతే MLC గా ఫెయిల్యూర్ అయినట్లే అన్నారుగా మరి ఇంకెందుకు సార్ ఆ పదవి రాజీనామా చేసి ఒక మంచి అభ్యర్థికి అవకాశం ఇవ్వండి
@naralokesh Job calender ఎక్కడ అన్నా కూటమిని ప్రతి సంవత్సరం జనవరి 1 న జాబ్ క్యాలెండర్ అందులోనే అప్పాయింట్మెంట్ order date కూడా ఇస్తాం అని గొప్పగా చెప్పారు కాదు ఇప్పుడు కనీసం జాబ్ క్యాలెండర��� ఇవ్వడానికి మనస్సు రావడం లేదు నిరుద్యోగులను కష్టంలో తోసి ఎంత ఆనందంగా పండగ జరుపుకుంటున్నారు అన్నా😭😭
@apjobaspirants@ncbn@naralokesh@chiranjeevimlc@JaiTDP నిరుద్య���గులను మోసం చేసిన వారికి తప్పక ఫలితం ఉంటుంది ఎన్నికలలో జగన్ సచివాలయం జాబ్స్ ఇచ్చినా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇవ్వందుకు 11 సీట్లు ఇచ్చాం ఇప్పుడు కనీసం ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వని కూటమికి కూడా ఇదే స్థితి రాబోతుంది
@chiranjeevimlc Direct recruitment quota లో ఉద్యోగాలు కూడా ప్రమోషన్లతో నింపడమేనా మంచి ప్రభుత్వం అంటే
సిఎం గారు చెప్పిన 104 ఈఓ గ్రేడ్ 3 ఉద్యోగాలు ఎవరి జేబులోకి వెళ్ళాయి ఎందుకు ఆ నోటిఫికేషన్ విడుదల కాలేదు
సిఎం గారు చెప్పి 8 నెలలు అయ్యింది అయిన ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు అంటే నమ్మే వాళ్ళు లేరు
@apjobaspirants@chiranjeevimlc@SrikanthMLC@Bhumireddymlc@AlapatiRaja_TDP@rajasekharam66 Jan1 2026 పోయింది జాబ్ క్యాలెండర్ రాలేదు నిరుద్యోగులను మోసం చేసిన వారికి తప్పక ఫలితం ఉంటుంది ఎన్నికలలో జగన్ సచివాలయం జాబ్స్ ఇచ్చినా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇవ్వందుకు 11 సీట్లు ఇచ్చాం ఇప్పుడు కనీసం ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వని కూటమికి కూడా ఇదే స్థితి రాబోతుంది