గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh@AnamReddy_TDP 🙏
#AndhraPradesh
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
@chiranjeevimlc@naralokesh@OfficeofNL Thank you sir
జాబ్ క్యాలండర్ లోని పోస్టులకు ప్రిలిమ్స్ మరియి మెయిన్స్ పరీక్ష తేదీలు కూడా త్వరగా ప్రకటించండి సర్..దాన్ని బట్టి ఒక ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగంగా ఉంటుంది సర్
ఎండోమెంట్ ఈఓ ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్లో చేర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సర్