He is BJP Karnataka Opp. Leader @RAshokaBJP.
Media: “Can you sing the full stanza of Vande Mataram without looking?”
R. Ashoka: “I’m not Lata Mangeshkar.” 😭😭😭😂😂
ఎప్పుడూ హిందూ - ముస్లిం , హిందూ - ముస్లిమ్ లొల్లి పెడదాం అని చూసే బాస్టర్స్
అరె ఓ ఈ వీడియో మీకోసమే రా అరేయ్...
డీజీపీ ఆనంద్ గారి మాటల్లో....
ఖైరతాబాద్ గణేష్ తీసుకెళ్లే క్రేన్ ఓనర్ ముస్లిం అతను ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి ఛార్జ్ తీసుకోలేదు....
@BRSparty@KTRBRS
EMIల రూపంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.1,000 చొప్పున 3 నెలలకు రూ.63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మ
అంగన్వాడి కేంద్రాల మీద నెగటివ్ రిపోర్ట్ ఇవ్వకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్నట్టు గుర్తింపు
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను పొగుడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ యాక్టర్ కాబట్టి.
బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా తీసుకుంటే డబ్బులు వస్తాయి అని పొగుడుతాడు.
కొడాలి నాని ఒక రియల్ హీరో ఆయన చేసిన మంచి వల్లే ఆయనకు అభిమానులు ఉంటారు.
కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడడం అసలైన నాయకుడు లక్షణం.
కొడాలి నాని ,వల్లభనేని వంశీ ఒక రాజకీయ గురువు లాంటి వాళ్లు.
- పేర్ని కిట్టూ
@ndtv@PadmajaJoshi @kkarthikkgs @TelanganaCOPs why crime rate is very high in telangana for lakh people.. kindly look into it sir , may be it's because of reporting but still it's should not be in top
@Singam1Chandra Bhattailu apple ni boycott chestaremo... Sorry vilaki antha scene undadu le.. only leaders kiattame untai apple vilaki antha sthimatja undadu