మండపేట పట్టణంలోని బ్రాందీ షాప్ వద్ద ఒకతను తాను రోజూ తాగే బ్రాందీ రేటు పెంచినందుకు జగన్ ని తిట్టడం జరి��ింది.
అదే షాప్ వద్ద ఉన్న ఇద్దరు వైసీపీ గూండాలు
అతన్ని వెంబడించి సూర్య గ్రాండ్ లాడ్జి పక్క రోడ్డులో...
ఇక చనిపోతాడేమో అనే విధంగా పైకెక్కి తొక్కి బూటు కాళ్లతో తన్ని..
అతను చనిపోయాడు ఏమో అనుకుని వదిలేసి వెళ్లిపోయారు..!!
ఇంత దారుణమైన సైకో మనుషులు, ఇంత దారుణమైన ప్రభుత్వాలు ఉంటే
ప్రజలు ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
#EndOfYCP #PsychoPovaliCycleRavali
#IdemKharmaManaRashtraniki
యాంకర్: కీర్తన గారు @PawanKalyan గారు, ఎవరిని భయపెడతా అంటున్నారు?🤔
వెంకట్ రెడ్డి: భయపెడతా అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడా?😑😑
@Keerthana_JSP గారు: లేదు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టారు!😂🤣😂