తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఎంత బాగుందో
ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఎంత బాగుందో
ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍
టైర్ వన్ హీరోల ఇండస్ట్రీ హిట్లు ఇవే.. ఎవరు ఎన్నిసార్లు రికార్డులు బద్దలు కొట్టారంటే! 🔥
తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్లో దూసుకెళ్తున్న వేళ.. టైర్ వన్ హీరోల కెరీర్లో ఇండస్ట్రీ హిట్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వారి ఖాతాలో ఉన్న రికార్డుల వివరాలు ఇవే..
🎬 పవన్ కళ్యాణ్ – 2
ఖుషి
అత్తారింటికి దారేది
🎬 మహేష్ బాబు – 2
పోకిరి
శ్రీమంతుడు
🎬 రామ్ చరణ్ – 2
మగధీర
రంగస్థలం
🎬 ప్రభాస్ – 2
బాహుబలి
బాహుబలి 2
🎬 జూనియర్ ఎన్టీఆర్ – 1
సింహాద్రి
🎬 అల్లు అర్జున్ – 2
అల వైకుంఠపురములో
పుష్ప 2
🔥 ఒక్కో హీరో తమ కెరీర్లో ఒకటి లేదా రెండు ఇండస్ట్రీ హిట్లతో రికార్డులు సృష్టించారు. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి ఈ లెక్కను ఎవరు పెంచుకుంటారో చూడాలి!
#Tollywood #IndustryHits
👉 follow @tupaki_official
Past lo fan war's enduku levu ante :-
Present Tier1 hero's 6 number's unnaru potti undhi
Past lo @KChiruTweets gariki competition a ledhu
Unanimous ga MEGASTAR fan's rule chesharu TFI ni
38 years to this MEGA song… Even after 4 decades @KChiruTweets makes the present generation kids to dance for his old songs.
Aa dance lo unde grace and magic ye veru…Evaru entha edchina Telugu states lo MEGASTAR IMPACT inch kuda taggadu.
BTW Kids iddaru 🔥🔥💥
@MegaStaroffl
ఈ వీడియో చూశాక మీకు అర్ధం అయ్యే ఉంటుంది,
జగన్ లాంటి వాళ్ళు ఎంత ప్రమాదమో..బెజవాడ మేయర్ ఎన్నికల్లో చేస్తున్న కమ్మ Vs కాపు కుల రాజకీయం కూడా అలాంటిదే..ఒకరు విషం అయితే మరొకరు బురద లాంటి వాళ్ళు .. ultimate ga రాష్ట్రం పనికిరాకుండా పోతుంది..
ఇంకెంత కాలం ఈ కుల రాజకీయం..మేలుకొండి
యూరప్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లు, అశాంతిని చూస్తే... మన దేశానికి 'SIR' (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ / ఓటర్ల జాబితా ప్రక్షాళన) ఎంత కీలకమో కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది.
అక్రమ చొరబాట్లు, నకిలీ గుర్తింపు కార్డులు ఒక దేశ భద్రతను, శాంతిభద్రతలను ఎంతటి ప్రమాదంలోకి నెడతాయో యూరప్ ఉదంతాలు హెచ్చరిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు భారత్‌లో రాకూడదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పారదర్శకమైన 'SIR' ప్రక్రియను చేపడితే... కాంగ్రెస్, రాహుల్ గాంధీ మరియు ప్రతిపక్షాలు దానిని అడ్డుకోవాలని చూస్తున్నాయి.