ప్రశ్న రావణ్ - మావోయిస్టులుకు మద్దత్తుగా మాట్లాడిన మాటలు,మతోన్మాద వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన కేసులో కోర్టు రిమాండ్ విధించింది ..
దానికి ఆంధ్రజ్యోతిలో పెట్టిన headline
పవన్ పై అనుచిత వ్యాఖ్యలు- రావణ్ పై UAPA కేసు
ఈ వార్త రాసిన జర్నలిస్టుకి , ఎడిటర్ కి,ప్రచురించిన పత్రిక ఆంధ్ర జ్యోతికి కనీస జ్ఞానం లేదు…
గన్నవరం పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఈ సంబంధిత కంప్లైంట్ , FIR కి సంబంధించి ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు లేదు..
రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపార�� లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు.
As part of strengthening @JSPTelangana, we are expecting more big Joining’s to the party in coming days, especially in Kukatpally Constituency.
@PawanKalyan@itsRamTalluri
- శ్రీ రాముడ్ని, సీతా దేవిని కించపరిచిన వాడి కోసం ���గన్ ఆరాటం
- ద్రౌపది మాత ని, హిందువుల కి పంచమ వేదమైన మహా భారతాన్ని తూలనాడిన వాడి కోసం జగన్ తాపత్రయం
- సనాతన ధర్మాన్ని అత్యంత జుగుప్సాకరమైన మాటలతో అవమానించిన వాడి కోసం జగన్ పోరాటం
- సహోద్యోగినిల్ని లైంగికంగా వేధించిన కారణంగా తన ఉద్యోగం కోల్పోయి బయటికి వచ్చి సమాజంలో తన ద్వేషపూరిత మాటలతో అశాంతిని రేపుతూ, ఒక మతాన్ని ఒక వ్యక్తిని అదే పనిగా తూలనాడుతూ బూతులతో చెలరేగిపోతున్న ఒక డిజిటల్ నేరస్థుడి గురించి జగన్ గొంతుక
- ఆపరేషన్ కగార్ తో కేంద్ర ప్రభుత్వం దేశ అంతర్గత భద్రత ని పటిష్టం చేస్తే, యూట్యూబ్ లో మావోయిస్టులకు మద్దతుగా వీడియోలు చేసే దేశ భద్రతకు ప్రమాదకరమైన వ్యక్తి కోసం జగన్ ఆక్రందన
- క్రైస్తవుల సభలో హిందూ మతం, హిందూ ధర్మ ప్రచారకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు, చంపుతాం అని బెదిరింపులు ఇచ్చిన ఒక నేర స్వభావం కలిగిన వ్యక్తి గుర���ంచి జగన్ ఆవేశం
- హిందూ ధర్మ పరిరక్షణ కోసం పని చేస్తున్న ఆరెస్సెస్ సంస్థను ఉగ్రవాద సంస్థ అని చిత్రీకరించే ఒక హిందూ మత ద్వేషి కోసం జగన్ ఆవేదన
- ఉప ముఖ్యమంత్రి సతీమణి గురించి లైవ్ పెడతాను అని మితిమీరి హద్దు దాటి మాట్లాడిన ఒక ఉన్మాదికి జగన్ మద్దతు
- బంగ్లాదేశ్ లో ఒక హిందూ అయిన దళిత కులస్తుడుని లేకినా కొడుకు అని సంబోధించిన ఒక నీచుడి కోసం జగన్ భావావేశం
��ొన్నటికి మొన్న విజయవాడ కృష్ణలంక లో ఒక క్రిమినల్ ని చిన్న పిల్లాడు అని సంభోదించిన వ్యక్తి, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని తన పక్కనే పెట్టుకుని తిప్పుకున్న వ్యక్తి, తన చెల్లెళ్ళనీ తల్లినీ వేదనకు గురి చేస్తున్న వ్యక్తి, నేరస్థులకు కులం అంటగట్టి కుల ఘర్షణల్లో చలి కాచుకునే వ్యక్తి, తన పార్టీ నాయకులతో అత్యంత జుగుప్సాకరమైన బూతులతో అవతలి పార్టీ వాళ్లను, వాళ్ళ కుటుం�� సభ్యులను తిట్టించే వ్యక్తి, స్వయంగా తానే చిన్న పిల్లల ముందు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం లే!
Back to the days of Mega euphoria ❤️🔥
In an era of short theatrical runs, #ManaShankaraVaraPrasadGaru Proudly completes 175 days in a single centre
bringing back the magic of the vintage mega box office era
- HEMA THEATRES A/C
- YEYERRAGUNTLA, KADAPA DISTRICT
#MegaStarChiranjeevi @KChiruTweets
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking
ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా తనకు వచ్చిన ₹2.10 లక్షల జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు చెక్కుల రూపంలో అందజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అంతేకాదు, మరో ఇద్దరికి తన సొంత నిధుల నుంచి అదనపు ఆర్థిక సహాయం చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని జనసైనికులు ప్రశంసిస్తున్నారు. 🙏
#PawanKalyan #JanaSena #Pithapuram #SocialService #AndhraPradesh
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
ఓడిపోయిన వైసీపీకి, దానిలో గెలిచిన 11 మ���దికి నేరుగా ప్రశ్నించే వేదిక అసెంబ్లీ ఉంది.
అది వదిలేసి ఈ అరాచక శక్తులను ప్రోత్సహిస్తూ ఈ దిక్కుమాలిన రాజకీయాలు చెయ్యడం ఎందుకు ? - తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ @BolisettiSrinu
��ిజయనగరం, రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికినపుడు ఏమయింది జస్ట్ ఆస్కింగ్ ?
దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి మానసిక హింసకు గురిచేసి వారి చావుకు కారణం అయిన వైసీపీని ప్రశ్నించడానికి ఏమయింది ఈ జస్ట్ ఆస్కింగ్ ?
జగన్ మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు లేవలేదు ఈ జస్ట్ ఆస్కింగ్ నోరు ?
ఇప్పుడు కుల, మతాల మధ్య చిచ్చులు పెట్టే వీరి వెనుక వైసిపి ఉండి తెగ బాధ పడిపోతుంది - యలమంచిలి శాసనసభ్యులు శ్రీ @vijaysundarapu