శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన ��ర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.
Cinema will miss a versatile actor like Kota Srinivasa Rao Garu.
The memorable characters he has etched in our memories will be remembered forever.
May his soul rest in peace and may his family find strength and solace during this difficult time.
మహిళల మీద ఈరోజు మీదాడి, మీ శాడిజంకు పరాకాష్ట @ncbn గారూ. వైయస్సార్సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు, చి��రకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఉన్నారు కదా అని, చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెప్తే అలా వింటున్నారు కదా అని, మీ ప���్చసైకోలతో మీరు దాడులు చేయించడం ఏమంత గొప్పపనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన స్థానిక జడ్పీ సభ్యురాలు, కృష్ణాజిల్లా ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు. పైగా పోలీసులు ఉన్నప్పుడే, వారి సమక్షంలోనే దుర్భాషలు ఆడుతూ ఈ దాడి చేయించారు. ఇలా చేయడం ఏమన్నా గొప్పపనా? దీన్ని పరిపాలన అనరు చంద్రబాబుగారూ, శాడిజం అంటారు, పైశాచికత్వం అంటారు. ఒక ���ాజకీయపార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లని ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అనికూడ చూడకుండా, దుర్భాషలు ఆడుతూ, సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు.
అనంతపురం జిల్లా తాడి��త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో మీరు ఇలాగే చేస్తున్నారు. తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా మీరు వెళ్లనీయడంలేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ని బయటకు తీసుకెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపైనకూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన ప్రసన్నమీదే ఎదురుకేసుపెట్టారు. దాడిచేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేకానీ, వారి మనుషులమీద కానీ ఎలాంటి చర్యలు లేవు, అరెస్టులు లేవు. ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా?
చంద్రబాబుగారు…, మీరు రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు, దొంగకేసులు పెట్టారు. వీళ్లేకాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతోమంది అమాయకులను కేసుల్లో ఇరికించారు, దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన వందలమంది గ్రామస్థాయి, మండ��స్థాయి నాయకులపైన, వందలమంది సోషల్‌మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగకేసులు పెట్టి వారిని హింసించారు, తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ బద్ధపాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవు. అవి మారినప్పుడు, మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మ��ర్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యతవహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా శాడిజం వదిలి, ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడంమీద దృష్టిపెట్టండి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు.
లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి
శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.
'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్��ో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట .
కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది.
శ్రీ కోట శ్రీనివాస ర���వు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమిక��లకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను.🙏
ఏమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకొని, వైయస్ జగన్ గారిపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మిన #PawanKalyan ఇప్పుడు కోట వినూత డ్రైవర్ విషయంలో ఏం చేస్తారు?
సస్పెండ్ ��ేయడం న్యాయం అయితే అనంతబాబును కూడా వైసీపీ సస్పెండ్ చేసింది.
డ్రైవర్ ని చంపి సొల్లు చెప్తుంది...
ఆధారాలు లేకుండా జగన్ అన్న తల్లి గారిని తెచ్చి మాట్లాడుతున్నారు.. దేవుడు ఊరుకుంటాడా.. కర్మ తిరిగి వచ్చింది...💥😂
@VinuthaKotaa@PawanKalyan
జగన్ కట్టించిన స్కూలుకు వెళ్లి.
జగన్ వేసిన బెంచీల మీద కూర్చొని నేనే అమ్మ ఒడి కనిపెట్టానని చెప్పడం చాలా తప్పు.
15వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో గడపకు వైసిపి బాబు మోసం అర్థమయ్యేలా చెప్పాలి.
- పేర్ని నాని
Hello YSRCP & YSJagan Cult fans
చిన్నవి acc's ప్రమోట్ చేసుకుందాం
మీ 🆔 కామెంట్స్ లో పెట్టండి
Follow చేస్తాను,
Must follow back💯
కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అంద��ూ ఫాలో చేయండి, RT Must❤️