@JaiTDP ఆ దరిద్రుడు పెట్టే ప్రెస్ మీట్ల వల్ల ప్రభుత్వానికి ఇదొక టైం వేస్ట్ పని..వాస్తవాలు చూపించాక ఇంకొకటి జరగకుండా ఉంటుందా?? ఉండదు.. మళ్లీ కొత్త పంచాయితీ తెస్తాడు..
@VoicesOfAndhra మొదట మీ వాడే అమరావతి కి పూర్తి మద్దతు ఇస్తున్నాం అంటాడు..
అది పోయి మూడు రాజధానులు కడతాం అంటాడు..
అది కూడా పోయి ఇప్పుడు మావిగన్ అంటాడు..
ఫస్ట్ ఆ పులివెందుల ఎమ్మెల్యే కి క్లారిటీ ఉందా
@VoicesOfAndhra ముందు నేను రాసిన ట్వీట్ సరిగా చదువు.. హైదరాబాద్ ని ఒక్కడే కట్టాడు అని నేను చెప్పలేదు.. చెప్పను కూడా.. నువ్వే ఆ ప్రశ్న వేసుకుని దానికి నువ్వే సమాధానం ఇచ్చుకుంటే నేనేం చేయలేను..
నీ ట్వీట్ లో ఏముందో దానికి నేను ఏమని చెప్పానో ఆ పాయింట్ గురించి మాట్లాడకుండా ఏదో సోది చెప్పటం దేనికి
@tsr_tweets కాంగ్రెస్ లేదా వేరే ఏ పార్టీ కేంద్రం లో అధికారంలోకి వచ్చినా జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో వేయగలరంటారా ? లేదా బీజేపీ లాగే అతని అవసరం వాడుకుంటారా ?
@miryalasrikanth గారు.. ఇప్పుడే మీ పుస్తకం చదవటం పూర్తి అయిందండి.. ప్రతి కథ లో నన్ను తీసుకెళ్లి మీ పక్కనే నిలబెట్టారు.. మీ కథ చదువుతున్నంత సేపు నేను మీ పక్కనే ఉండి చూస్తున్నాను..
మొదటి కథలోనే కన్నీళ్లు తెప్పించారు..నాది కూడా దాదాపు మీలాంటి నేపథ్యమే అయిన, మీ కథలు హత్తుకున్నాయి..!
KGH కి నెనర్లు 🙏🙏
@SkydreamMedia బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్…
మేడ్ ఇన్ అమెరికా 🇺🇸…👊🏻👊🏻..పగిలిపోలా
మేడ్ ఇన్ చైనా 🇨🇳..👊🏻👊🏻..పగిలిపోలా
మేడ్ ఇన్ జపాన్ 🇯🇵..👊🏻👊🏻..పగిలిపోలా
ఈ డైలాగ్ కి పిచ్చెక్కిపోయింది 🔥🔥
భర్తతో విడిపోయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆమె ఒప్పుకోకపోవటంతో ఆమె బాబుని నెలకేసి కొట్టి చంపేశాడంట ఈ దుర్మార్గుడు..
నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మాత్రం ఏం సరిపోతాయి ఈ మృగాలకి
పెళ్లికి నిరాకరించిందని.. చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో వెలుగు చూసిన ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన
టీచర్‌గా ఉద్యోగం చేస్తూ.. భర్త నుంచి విడిచిపోయి.. పేరెంట్స్ వద్ద ఏడాదిన్నర కొడుకు ఆరవ్తో ఉంటున్న రతిదేవి (24)
భర్తతో విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతుండగా.. ఈ అంశంలో ఆమెకి సాయం చేస్తున్న జితేంద్ర అలియాస్ విరాజ్
ఈ క్రమంలోనే రతిదేవితో ప్రేమలో పడ్డ విరాజ్.. తన మనసులో మాట చెప్పి ఆమె ముందుంచిన పెళ్లి ప్రపోజల్
ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పెళ్లికి అంగీకరించకపోవడంతో.. రతిదేవిపై పగ పెంచుకున్న విరాజ్
ఈ నేపథ్యంలోనే చాక్లెట్ కొనిస్తానని చెప్పి.. రతిదేవి కొడుకు ఆరవ్‌ను బయటకు తీసుకెళ్లిన విరాజ్
ఇంటికి 50 మీటర్ల దూరంలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆ చిన్నారిని పదే పదే నేలకేసి ఘోరంగా కొట్టిన దుర్మార్గుడు
చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా కనికరించకుండా మానవ మృగంలా నేలకేసి బాదిన విరాజ్.. ఆపై ఇంటి దగ్గర పడేసి పరార్
కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆరవ్ చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు
సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, గంటల వ్యవధిలోనే నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు
ఒసేయ్ పనికి మాలిన దాన నీ లాంటి బోకుల శాపాలు పవన్ కళ్యాణ్ గారికి తగలవు. ఆయన చేసిన మంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీలాంటి గొర్రె 🐑 లు ఎంత మంది వాగినా ఆయనకు పరక్ పడదు 🤙🏻🤙🏻🤙🏻
@DrPradeepChinta@PawanKalyan@JanaSenaParty నువు అడగాల్సింది అది కాదు రా దిక్కుమలినోడా ..
మా జగనన్న లాగా అవినీతి సొమ్ము ఏమైనా సంపాదించాడా?
మా జగనన్న లాగా అడ్డo వచ్చిన వాళ్ళందరిని లేపేసాడా?
మా జగనన్న లాగా తల్లిని చెల్లిని ఆస్తికోసం వదిలేసాడా?
మాకంటే నీకు బాగా తెలుసుగా ఇంకా