Dharmendra Pradhan’s resignation is a reminder that public accountability still matters. When millions of students raise their voices, governments eventually have to listen.
The real question now is: Will the system change, or just the minister? #NEET#Education
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీ ఉదయ్ బాను చిబ్ గారి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులతో నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి గారు
నల్లగొండ జిల్లా యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మునుగోడు పట్టణ కేంద్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీకి యువజన కాంగ్రెస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీ నరేష్ గారు
A new chapter begins! 🌟
Heartiest congratulations to Manish Sharma ji on taking charge as In-Charge, Indian Youth Congress.
Deep gratitude to Shri Krishna Allavaru ji for his years of mentorship, guidance, and commitment to the youth movement. ✊
@Allavaru@IYC
అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను.
మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి.
సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలి..
From polling booths to every household, IYC Samvidhan Rakshaks are standing strong to stop vote theft. ✊🏻🇮🇳
📍 Telangana
Report 👉🏻https://t.co/7PP6lkgALH
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను..
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.
On the occasion of the birthday of the Leader of Opposition in Parliament and Future Prime Minister of India, Sri Rahul Gandhi Ji, notebooks were distributed to school students in Marriguda Mandal, Munugodu Assembly Constituency.”