🚨 #VoteChori in #Anantapuram!
This is BJP candidate's involvement in polling rigging at the 30th Division.
#AndhraPradesh local body polls are bringing Indian democracy to shame!
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులి��ెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.
నిన్న పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ ��ేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమ��� రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం?
SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉ��టుంది?
పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోన��� యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి.
#CBNJungleRaj
Candidates attacked. Nomination papers snatched. Pulivendula, YSRCP’s stronghold, in the middle of it. Why Andhra’s local body polls turned violent. @PoojaPrasanna4 explains in #LetMeExplain
https://t.co/tMECd2jNBv
Polling begins tomorrow in Andhra’s local body polls. All eyes on Pulivendula, YSRCP’s stronghold that faced major violence, where a win would be a political statement for TDP. @PoojaPrasanna4 explains in #LetMeExplain
Watch: https://t.co/eS3xZnjat3
Why are Andhra Pradesh’s local body elections such a high-stakes battle? With 100 urban local bodies and over 10,000 rural seats up for grabs across key districts, these polls are about far more than who gets elected.
From crores in public funds and contracts to control over local resources, the stakes are high. Watch the full episode of Let Me Explain to understand why local body elections are where power—and money—gets very local.
https://t.co/T7oHW8gIoT
India Today journalist @Journo_Abdul and cameraman S Vijay were allegedly assaulted while covering local body polls in Andhra Pradesh's Pulivendula, triggering a war of words between the ruling TDP and Opposition YSRCP. The team's video camera was damaged during the attack.
#IndiaToday #AndhraPradesh #Pulivendula #JournalistAttack #IndiaTodayReels
Political violence erupts across #AndhraPradesh as #TDP and #YSRCP trade accusations of booth capturing, attacks and intimidation. #YSJagan demands a re-poll in all 80 booths in Pulivendula and other places, alleging his agents were forced out. #APlocalbodyelections2026
YSRCP chief YS Jagan Mohan Reddy alleges irregularities during Andhra Pradesh local body polls, calls for electoral reforms and announces that his party will approach the Supreme Court.
#JaganMohanReddy#YSRCP#APLocalBodyPolls#SupremeCourt
అనంతపురంలోని 30�� డివిజన్ లో దర్జాగా రిగ్గింగ్
తలుపులు మూసేసి రిగ్గింగ్ కి పాల్పడుతున్న దృశ్యాలు వైరల్
బీజేపీ అభ్యర్థి రిగ్గింగ్ కి పాల్పడుతున్నారని పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ అభ్యర్థి వెన్నం శివారెడ్డి
#APMunicipalElections #Anantapuram #TV9Telugu
TDP’s backdoor rigging in Anantapur!
TDP leaders are allegedly occupying polling centres, with police and officials turning a blind eye.
Democracy cannot be held hostage by those in power. Stop this vote chori!