హైదరాబాద్ లో గత పదేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర ఉన్న ప్రజలకు ఉచితంగా భోజనం పెడుతూ గొప్ప మనసు చాటుకుంటున్న ఫుడ్ మ్యాన్ అలియాస్ మహమ్మద్ ఆజీజ్. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే ముందు 200 నుంచి 400 మంది ప్రజల ఆకలి తీరుస్తున్న ఆజీజ్.
Bike పై వెళ్తున్న ఇద్దరూ helmet ధరించడం చూసిన కమిషనర్ గారే స్వయంగా అభినందించారు! 🫡✨**
వైజాగ్ లో బైక్పై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్ ధరించారని సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ గారు తన కారు ఆపి మరీ వారిని అప్రిషియేట్ చేశారు.
రూల్స్ పాటించే వారిని ప్రోత్సహిస్తూ సార్ చేసిన పనికి నెటిజన్లు హాట్సాఫ్ చెప్తున్నారు. 👏❤️
📍Kalyan Railway Station
> Man comes to drop his relatives
> Buys a platform ticket
> Train arives 5 hours late
> Platform ticket expires in 2 hours
> He gets fined ₹500
How is this fair??
నెమ్మదిగా...కళ్ళు తెరిచి
మనసువిప్పి మాట్లాడుతున్న యువత✊🏼
విసుగెత్తిన హిందువుకు ...విషయమర్థమై
ఒక పాపా కోసం ఇలా మాట్లాడుతున్నాడంటే
అదే హిందువు..
యువత భవిష్యత్ కొరకు ఎలా మారుతాడో ఆలోచించుకోండి
రాముడి ఆలోచన అనిపిస్తుంది
రావణుడిపై పోరాటంలా కనిపిస్తుంది...జై శ్రీరామ్ ✊🏼