నువ్���ు తగ్గొద్దు అన్న.... మీరు ఎప్పుడు అలాగే ఉండాలి మీ వెనకాల మేము ఉన్నాం.... ప్రాణాలైనా వదులుతంగానీ తెలుగుదేశం పార్టీ జెండా కింద పడనీయం Nara Lokesh అన్న...... ఏడుకొండలవాడు సాక్షిగా చెబుతున్నాం......✊✊✊
*"రక్తంతో పుట్టిన తమ్ముళ్లు కూడా ఇలా ఉండరు..." - కార్యకర్త ప్రేమకు కంటతడి పెట్టిన MP విజయ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎంతో మంది వెన్నుపోటు పొడిచినా, అరెస్టులు చేసినా, బెదిరింపులకు గురిచేసినా భయపడకుండా రక్త సంబంధీకుడిలా, సొంత తమ్ముడిలా తోడుగా నిలబడడం... అలాంటి ఓ నిస్వార్థమైన ప్రేమకు చలించిపోయిన MP విజయ్ గారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.*