🚨 EMERGENCY 🚨
Personally Verified.✅
జన సైనికుడు కట్టా రామకృష్ణ వైరా నియోజకవర్గం ఖమ్మం జిల్లా, ఆయన చిన్న కుమారుడు 3 సం వయసున్న శ్రీహర్ష గుండె సంబంధ వ్యాధి తో Ankura Hospitals, Kukatpally లో చికిత్స పొందుతున్నాడు.
UPI ID : adityaga12@axl
#Help#Emergency
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత అనుమానుషంగా దాడి చేయడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి సీఎం అధికారులతో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
#AndhraPradesh
Chinna pillalaki edaina jargithe within seconds second thought lekunda avathala side evaru unaru ani chudakunda valani sampi denginapude, Brathuki oka ardham untadi..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా బలపడినప్పటికీ, ఏపీ తీరానికి చేరే సమయంలో పొడి గాలుల వల్ల తీవ్రత తగ్గి బలహీనపడుతుంది. ఈ పొడి గాలుల కారణంగా తుఫాను తీవ్రత తగ్గడంతో తీరం దాటే సమయంలో పెద్దగా గాలుల ముప్పు ఉండదు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది.
చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు.