అన్న సైకిల్స్ మనుగడ చాలా ప్రమాదం లో ఉంది ఇలా అయితే మన పార్టీ గుర్తు అని చెప్పుకోవటం కూడా కష్టం దయచేసి చంద్రబాబు గారిలా మీరు కూడా స్కూల్ పిల్లలు కి ఫ్రీ సైకిల్స్ ఇవండీ అన్న. ఇది ఎంత ప్రమాదం లో ఉందొ గుర్తించగలరు దయచేసి @naralokesh@ncbn@brahmaninara@ManagingTrustee@JaiTDP#tdp
ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే చూస్తూ ఉంటామా? ఎమోషనల్ అవుతాం.
రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవ్వరినీ వదిలిపెట్టం… మార్క్ మై వర్డ్స్.
#APLegislativeCouncil#NaraLokesh#AndhraPradesh
ఎవరి తల్లిని అవమానించినా వదిలిపెట్టము..
@ysjagan తల్లిని అవమానించినా వదిలిపెట్టము..
ఈ రాష్ట్రం లో ఏ తల్లిని , చెల్లిని అవమానించినా వదిలిపెట్టము ..
రాస్కొండి @YSRCParty !
#NaraLokesh#AndhraPradesh
అంబటి రాంబాబు తల్లిని తిట్టినట్టు ఆధారాలు ఉంటే నాకు పంపించండి.. వెంటనే యాక్షన్ తీసుకుంటా.
తల్లిని తిట్టిన #AmbatiRambabu లాంటి వ్యక్తి గురించి దేవాలయం లాంటి కౌన్సిల్లో ఇంత సేపు చర్చ పెట్టడానికి కొంచెమైనా సెన్స్ ఉందా? - హోమ్ మంత్రి @Anitha_TDP
స్పీకర్ గారు::మీకు 10 నిమిషాల సమయం ఉంది....
విష్ణువర్ధన్ రాజు(బిజెపి)::ఈ రోజు నా అద్రృష్టం సార్,బాలక్రిష్ణ గారు నా పక్కన కుర్చున్నారు,ఇంకాస్త సమయం ఇవ్వండి....
బాలయ్య::ఏమయ్యా ఇందుకా కాసేపు నా పక్కన కుర్చో బాలయ్య అని నన్ను నువ్వు పిలిచింది😍😍....
సభలో అచ్చోసిన ఆంబోతులు లేకపోయేసరికి ప్రజా సమస్యల మీద వాడివేడిగా చర్చించుకుంటూ,మధ్యమధ్యలో ఛలోక్తులు వేసుకుంటూ చూడటానికి ఎంత బాగున్నాయో సమావేశాలు👌👌🥰🥰😍😍