ఇటీవల పార్టీలో చేరినొక సామాన్య కార్యకర్త తన విశ్వాసాన్ని చూపించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశం కల్పించిన బిజెపి ఇది కార్యకర్తల పార్టీ ఎవరి పార్టీ కాదు కష్టపడే వాడిదే ఈ పార్టీ
Yesterday meeting held at Merri Shashidhar Reddy's Santnagar Party office , attended by Mahankali Zilla SC Morch President S.Raju Anna, G.S. Vittal Anna, Jaipal Rakesh bhai and all BJP senior Leaders and Karyakartas
కంటోన్మెంట్ అసెంబ్లీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, పోలింగ్ బూత్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు,
గోవా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పార్లమెంట్ ప్రభారి శ్రీ @ShetSadanand గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ @Naguraonamaji గారు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలిచే మొట్టమొదటి అసెంబ్లీ కంటోన్మెంట్.
కంటోన్మెంట్ లో బిజెపి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కష్టపడి పనిచేశారు.
ఇంకో 40 రోజులు కష్టపడితే మెజారిటీ తో ఎమ్మెల్యే గెలుస్తాం.
అభ్యర్థి ఎవరైనా మనం పని చేయాల్సింది కమలం గుర్తు కోసం, కమలం పువ్వు గుర్తును ప్రతీ ఇంటికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రానుంది.
मैं आपको विश्वास दिलाता हूं, देशवासियों को विश्वास दिलाता हूं कि मैं अपने परिश्रम में, अपने प्रयासों में कहीं कोई कमी नहीं रहने दूंगा। मेरे शरीर का हर कण, मेरे समय का हर क्षण, देश को ही समर्पित है।
प्रधानमंत्री श्री नरेंद्र मोदी
ON 27th aug 23 Attended the last day of Mla pravas yojna had a deep drive discussion on all aspects of strengthening party for upcoming mla elections in #Telangana .
Shri. Sakanoor mlc karnataka garu taken all information, given feedback to all party cadre
RapoluMadhuri vp
సనత్ నగర్ అసెంబ్లీ పరిధిలోని బేగంపేట్ లో "అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ " ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్తీ బేబీ షో కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారితో పాటు పాల్గొన్నాను.
ఈ హెల్తీ బేబీ షో కార్యక్రమంలో సుమారు 500 మంది మాతృమూర్తులకు, పసిపిల్లలకు పౌష్టిక ఆహార కిట్లను కేంద్రమంత్రి కిషన్రెడ్డి గారు అందజేశారు.
పసిపిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఇవి ఉపయోగ పడతాయి. పిల్లలో పౌష్ఠిక ఆహర లోపాన్ని నివారించేందుకు ప్రధాని శ్రీ @narendramodi గారి సూచన మేరకు ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది.
#SanathNagar
#POSHANAbhiyaan
హిందూ పబ్లిక్ స్కూల్ సనత్ నగర్ నందు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది.
విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, వివిధ భాషలు ఉన్న మనదేశంలో ప్రజలందరినీ ఒక్కటిగా చేసేది త్రివర్ణ పతాకం మాత్రమే.
దేశ ప్రజల అతిపెద్ద పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సమరయోధుల వేషధారణలో చిన్నారులు చేసిన ప్రదర్శన దేశభక్తిని పెంపొందించాయి.
#indipendenceday
ON 12 August 23 Attended Bjp Telangana’s ‘Maha Dharna’ against BRS govt’s failure in not providing 2BHK houses to the poor in Telangana.
Dharna Chowk, Indira Park, Hyderabad.
#KCRsFailedPromises#KCRFailed2BHK
RapoluMadhuri vp Mahilamorcha Mahankali secunderabad Zilla