🚨 HYDERABAD SAFETY ALERT
In view of a reported terror threat targeting Hotel Tourist Plaza, Kachiguda and Kachiguda Railway Station, citizens are advised to remain vigilant. Report suspicious objects or activities to 112 and follow official Hyderabad Police advisories.Stay alert
హైదరాబాద్‌లో బాంబు బెదిరింపులు
హైదరాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లపై బెదిరింపు మెయిల్
26/11 ముంబై ఉగ్రదాడుల తరహాలో దాడులని హెచ్చరిక
కాచిగూడ రైల్వేస్టేషన్‌ను టార్గెట్ చేస్తామంటూ బెదిరింపులు
హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద బాంబు పేలుస్తామంటూ మెయిల్
లష్కరే తయిబా పేరుతో పోలీసులకు బెదిరింపు మెయిల్
లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరిక
బెదిరింపు మెయిల్‌తో హైదరాబాద్ పోలీసుల్లో అప్రమత్తత
నగర పోలీసులను అలర్ట్ చేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు
బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే ద���నిపై దర్యాప్తు
గుడివాడ వెంకట సాయి అనూష అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి @ysjagan అన్న ఆశీస్సులు 84 వ వార్డు ప్రజల ఆదరాభిమానాలతో రెండవ సారి కార్ప��రేటర్ గా ప్రమాణ స్వీకారం చేస్తూ
#GudivadaAnusha
#GudivadaLateesh
#84WardCoroporator
కన్నడ నాట ఆస్తుల వివాదం… అన్నాచెల్లెళ్ల వ్యక్తిగత విభేదాలు రాజకీయ చర్చగా మారడం ఆసక్తికరం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో అసలు ప్రశ్న ఒక్కటే — ఈ వివాదంతో రాష్ట్రానికి, ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి?
@eenadulivenews@abntelugutv@TV9Telugu@NtvTelugu#TeluguSM
Money is such a driving force .
Divides the siblings.
After 50 Cr - There is no incremental benefit of having money.
But - the greed makes you blind.
Sharmila Ji is blinded by greed .
విశాఖ నూతన మేయర్ ముక్కా శ్రావణి కుటుంబంలో తీవ్ర విషాదం. కుమార్తె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయకముందే తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు కన్నుమూయడం అత్యంత విషాదకరం.
కు���ుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 🙏
పార్టీలు పక్కన పెడదాం... 💔
ఏ పార్టీలో అయినా సరే, పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది!
@gayatri008_16 గారికి రాజకీయాల వల్ల వచ్చే డబ్బు అవసరం లేదు. ఆమెకు ఉన్న వ్యాపారాలు, ఆర్థిక స్థోమత చాలు. నాకు తెలిసి ఆమె క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు. రాజులకు పెట్టే గుణమే తప్ప, చేయి చాచే అలవా��ు ఉండదని అంటారు!
విజయవాడలో చంద్రబాబు గారి కోసం నిలబడి పోరాడిన మహిళ ఆమె. మరి @rekha_9999 గారు ఏనాడైనా అలా ముందుకొచ్చి పోరాడారా?
అలాంటి మహిళ లేని స్పేస్‌లో ఆమె ��ురించి
ఈ @Kaaka_13012027 గాడు
డబ్బుకు లొంగదు కానీ అటెన్షన్‌కు లొంగుతుంది
అని మాట్లాడటం ఎంత నీచం?
ఒక ఆడబిడ్డను అంత దారుణంగా అవమానిస్తుంటే, మరో ఆడబిడ్డ నవ్వుతూ ఉండటం ఇంకా బాధాకరం. కనీసం ఆ మాటలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదే!
ఒక్కటే ప్రశ్న... అదే G3 గారు కమ్మ సామాజికవర్గానికి చెందినవారైతే ఇలాగే మాట్లాడే ధైర్యం చేసేవారా? @GOODSAINIK
రాజకీయాల్లో అభిప్రాయభేదాలు ఉండొచ్చు... కానీ ఒక మహిళ ఆత్మగౌరవ��న్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు!
పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు... కనీసం గౌరవంగా బతకనివ్వండి! 🙏💔
@gayatri008_16 గారూ, ఇదేదో మీకు వాళ్లకు మధ్య గొడవ పెట్టాలని కాదు. కానీ వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరికీ తెలియాలనే బాధతో ట్వీట్ వేశాను. అంతే తప్ప నాకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదు. 🙏 మీకు బాధగా అనిపిస్తే క్షమించండి!!!
కొంతమంది నాయకులు చరిత్రలో నిలిచిపోతారు… మరికొందరు కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానేత్రి ఇందిరా గాంధీ గారికి 109వ జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు.🇮🇳
Bro @Mk_ForINDIA - నిన్న ఒక స్పేస్ లో…
SM అబ్యూజ్ కు సంబంధించి…. Govt ఆక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద అన్నావ్. That’s a reasonable ask…
But I like to share few things in this regard.
2019-24 అన్ని పార్టీల వాళ్ళు… ఈ అబ్యూజ్ ను ఒక లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. 2024 Govt చేంజ్ అయ్యాకనే… చాలా యాక్షన్స్ తీసుకున్నారు…last 2 years లో అట్లీస్ట్
60-70% తగ్గింది. Accept it.
ఈ మధ్యనే మళ్ళా స్టార్ట్ అయ్యింది… yes action తీసుకోవాలి.
సందర��భం వచ్చింది కాబట్టి…కొన్ని విషయాలు గుర్తు చేయాలి…
అన్ని పార్టీ సపోర్టర్స్ లో బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు… లేదా మీరు తిడితేనే మేము తిట్టాము… ముందు మీరు స్టార్ట్ చేసారు… ముందు మీరు ట్రిగ్గర్ చేసారు అని నార్మలైజ్ చేయకుండా … కొంచెం హానెస్ట్ గా ఆలోచించాల్సింది ఏంటంటే….
అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తాయి, సొంత మీడియా… సోషల్ మీడియా ద్వారా… ఫేక్ రుద్దుతాయి… బురద చల్లుతాయి కానీ….
YSRCP విషయం లో…. పార్టీ టాప్ లీడర్షిప్ డైరెక్ట్ గా….బూతులు ఒక మోడస్ ఓపేరండి
లా చేసింది … here are some examples
వాళ్ల డిజిటల్ కార్పొరేషన్ హెడ్ గుర్రం గౌతమ్ రెడ్డి, వర్ర రవీంద్ర రెడ్డి…బోరుగడ్డ అనిల్ దగ్గర మొదలుకుని… ���ృష్ణ, రౌడీ, అమిగో లాంటి SM హ్యాండిల్స్ వరకు
రామ్ గోపాల్ వర్మ, పోసాని నుంచి శ్రీ రెడ్డి వరకు
కొడాలి.. వంశీ నుంచి ద్వారంపూడి వరకు… అడోళ్ళ మీద… CBN and Lokesh మీద మార్ఫింగ్ లు వేసారు… బూతులు తిట్టారు.
నీకు గుర్తుంటే…రోజా స్టేజి మీద ఉంటే వెనక నుంచి వచ్చి..“ బాగా తిట్ట మన్నారు “ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు…
వసంత కృష్ణ ప్రసాద్, ల్యావు శ్రీకృష్ణ దేవరాయ, యార్లగడ్డ వెంకట్రావు, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి..లాంటి వాళ్ళు ప్రెస్మీట్స్ పెట్టి మరి చెప్పారు… తిట్టమని పైనుంచి ప్రెషర్ వచ్చేది అని.
పార్టీలు అన్నాక కొన్ని మంచి చేస్తాయి… కొన్ని సరిగ్గా పని చేయవు…. కానీ YSRCP ఇంత నీచ స్థాయి దిగజారిన పార్టీ ఇంకోటుందా?
ఇప్పుడు హైదరాబాద్ లో చాలా టెంపుల్స్ మీద ఒకే community ki చెందిన పిచ్చొల్లు దాడి చేసి దేవుళ్ళ విగ్రహాలను desecrate చేస్తున్నారు .. అప్పుడు ఏ SC/ST act అడ్డము వస్తుంది కలిసి ప్రతిఘటించ డ నికి ?
మన community lo కలిసి పూజ చేస��కుంటాం అప్పుడు ఏ SC/ST act అడ్డ o వస్తుంది ??
మహబూబాబాద్ జిల్లాలో విషాదం
రెండేళ్లు ప్రేమించి కులం సాకు చెప్పి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
తీవ్ర మనస్తాపంతో 21 పేజీల నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువతి
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో డి���్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కుమారస్వామ��–సుకన్య దంపతుల కూతురు సుష్మిత (24)
అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంటూ, పెళ్లి చేసుకుందామని ఇటీవలే అనిల్‌ను కోరిన యువతి
ఎన్నిసార్లు అడిగినా కులం వేరని, ఇంట్లో ఒప్పుకోరని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న అనిల్
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, 21 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సుష్మిత
తనను మోసం చేసిన వారిని వదలకండి అంటూ తల్లిదండ్రులను కో���ినట్టు సమాచారం
నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సుష్మిత కుటుంబ సభ్యులు