అభివృద్ధి కోసమే పార్టీ మరిన అని చెప్పిన స్టేషన్ ఘన్ పూర్ MLA గారు మరి తన కూతురు MP గారు కేంద్రం లో ఉన్న BJP పార్టీ లోకి వెళ్తారా అభివృద్ధి కోసం @BRSparty
BUDGET BETRAYAL in #Telangana: Revanth Reddy’s Broken Promises in Education..
The Telangana government has allocated a mere 7.57% (₹23,108 crores) for education in the 2025-26 budget, falling drastically short of the 15% commitment made in the election manifesto.
This is a gross betrayal of students, teachers, parents and the future of Telangana.
Shri Revanth Reddy’s government has once again proven that his PROMISES were mere POLL GIMMICKS not GUARANTEES!!
Where is the promised educational revolution?
@revanth_anumula@TelanganaCMO
#TelanganaAssembly #TelanganaBudget #BudgetDebate2025
🔹 కాకతీయుల పేరుతోనే కొత్త విమానాశ్రయ నామకరణం జరగాలన్న డిమాండ్ కు ఓరుగల్లు యువత టెక్నాలజీ ని జోడించడం సంతోషం.
🔹కాకతీయులు ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక.
🔹శివతత్వాన్నీ, కాకతీయుల వైభవాన్ని ప���రతిభింభించేలా ఉన్నా ఈ డిజైన్ లు నన్నే కాదు అందరిని ఆకర్షిస్తున్నాయి.
🔹కాకతీయుల పేరుతో రాణీ రుద్రమదేవి, ప్రతాపరుద్ర, గణపతి దేవ ఎవరి పేరుతో నామకరణం చేసినా ఓరుగల్లు ప్రజలంతా హర్షిస్తారు.
🔹మీరు అంతగా పంతానికి పోతే ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరుతో నామకరణం చేసినా పర్వాలేదు.
#Warangal #WarangalAirport
కోతలు కోతలు కోతలు…❗️
ఎన్నికల్లో కోతలు కోసిన్రు
ఇప్పుడు కోతలు పెడుతున్నరు
మండలంలో ఒక గ్రామంలో పథకాలు ఇవ్వడానికి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఎందుకు పెట్టినట్టు?
ఆ ఒక్క గ్రామంలోనే పెట్టాల్సింది కదా?
ఇంకా నయం ఆ ఒక్క గ్రామంలో ఒక్క ఇంటిని తీసుకుంటాం అని ��ెప్పలేదు!
#SankranthikiVasthunam Day6: Grows further in India offsetting natural OS drop on Sunday.
Day6 of nearly ₹23-24Cr WW! Total ₹147Cr Apx, Estimates.
AP&TG 2,466 Shows ₹15.82Cr, 81.23% (Day5, ₹14.80Cr)
All India 3,254 Shows ₹18.06Cr, 72.91% (Day5, 16.66Cr) Excludes Offline
#SankranthikiVasthunam crosses ₹10Cr Share in Vizag Excluding GST.
Day 4>6>5>3>2>1
All the next 5 Days collecting bigger amounts than Opening Day is a Sensational NEVER BEFORE FEAT!!
#GameChanger Nizam posts a share of ₹23L on 10th Day. Total ₹15.32Cr Excluding GST.
Ceded 10th Day Collects a Share of ₹9L. Total Share ₹8.98Cr Apx.
On Percentage Sharing Terms.