Top Tweets for #IndusFoundation
Special Thanks To Sri. @RakeshReddyBRS Anna Garu Chairman Of The Indus Foundation & Thanks To Members Of Indus Foundation for This Opportunity
❤️🙏
#indusfoundation
#Mahashivratri
ఓం నమః శివాయ. 🙏 🕉️
ఓరుగల్లు గడ్డపై ఆ ఆదియోగికి మహ హరతి. ఈ ఓరుగల్లు నేడు గంగా నదిగా మారింది. హయగ్రీవచారి వేదిక నేడు గంగా నది ఒడ్డు అయింది. కాకతీయుల కళా వైభవానికి నిజమైన గౌరవ హరతి లభించింది.
#Indusfoundation #Mahashivratri2026

Glimpses of Indus Mahashivaratri 2026
#IndusFoundation #IndusMahashivaratri #MahaShivaratri2026 #Warangal #IndusFoundation2026

Glimpses of Indus Mahashivaratri
#IndusFoundation #IndusMahashivaratri #MahaShivaratri2026 #Warangal #IndusFoundation2026

ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఓరుగల్లు మహాశివరాత్రి వేడుకలు..
#BRS #RakeshReddy #IndusFoundation #Mahashivratri #Celebration #Warangal #Tnews
భం భోళేనాధ్ 🙏🕉️
సర్వం శివమయం🛐,
సకలం శివమహిమం🔱.
ఇండస్ మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం, హన్మకొండ.
ముక్కంటి ఈశ్వరుడి అనుగ్రహం ముక్కోటిన్నర తెలంగాణ జనులపై జాలువారించే అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం.
#IndusFoundation #Mahashivratri2026
@RakeshReddyBRS
దేశంలో 2nd బిగ్గెస్ట్ మహాశివరాత్రి ఫెస్టివల్ ప్రతీ సంవత్సరం ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓరుగల్లు జిల్లాలోని హయగ్రీవ చారి గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా జరుగుతాయి...
ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున జాగరణ చేసే శివ భక్తులను ఆహ్వానిస్తున్నాం..
#indusfoundation

ఓం నమః శివాయ 🕉️🔱
15 ఫిబ్రవరి రోజున ఓరుగల్లులోనీ హయగ్రీవ చారి గ్రౌండ్స్ మొత్తం శివ నామస్మరణంతో మార్మోగిపోతోందింది..
#Indusfoundation #mahashivaratrispecial #Mahashivratri2026 #Mahashivratri
మహాశివరాత్రి వేడుకకు నేను వస్తున్నా...
-సింగర్ నల్లగొండ గద్దర్ (నర్సిరెడ్డి)
జగత్తునేలే జంగమా,
జనులను కాచే మా శివ లింగమా 🙏🕉️
ఓరుగల్లు నడిబొడ్డున ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేస్తున్న నల్గొండ గద్దర్ గారికి హృదయపూర్వక స్వాగతం.
#IndusFoundation #Indus_26 #MahaShivaratri2026
@RakeshReddyBRS
ప్రోగ్రామ్ చాలా బాగా చేసావ్ రాకేష్ అంటూ ప్రశంసించిన హరీష్ అన్న 🔱🕉️😍
@BRSHarish @RakeshReddyBRS
#IndusFoundation

ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించిన రాకేష్ రెడ్డి అన్నను,ఇండస్ ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించిన హరీష్ అన్న 🩷 🕉️
@BRSHarish
@RakeshReddyBRS
#IndusFoundation
ఓరుగల్లు ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా వైభవం ఉట్టిపడేలా ఇండస్ ఫౌండేషన్ మహా శివరాత్రి వేడుకలు..
#Mahashivratri #indusfoundation
@RakeshReddyBRS
ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ @RakeshReddyBRS అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల వీడియో 😍🔱🕉️
ఫౌండేషన్ చరిత్రలోనే 2025 ఒక మైలు రాయి 🕉️🔱
#IndusFoundation

ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా అద్భుతంగా తమ నృత్యంతో ప్రజలను అలరించిన యువ కళాకారులను @RakeshReddyBRS గారి నేతృత్వంలో ఘనంగా సత్కరించడం జరిగింది..
#MahaShivratri #IndusFoundation

అబ్బురపరిచే పెర్ఫార్మెన్స్ చేసిన కళా బృందం మాస్టర్ గారిని సన్మానించి మేమెంటో అందించడం జరిగింది 🕉️🔱
థాంక్యూ @RakeshReddyBRS అన్న 🙏
#IndusFoundation


Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.6M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers











