హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, న��ునిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను
Thank you Mr. Aseesh Vardhan for your appreciation. Encouraging words like these help us do a better job of making nutritious dairy available for everyone swiftly. Just like the milk offer, Heritage TUCH has many more healthy offers waiting for you all.
https://t.co/b7nUd81BWT
BAlayya BAbu kI janmadhina subhakankshallu..
When you meet the man,you’ll know.. & this is one of my fav pictures..still remember the mad fun at that event..looking forward to #Akhanda 🔥
Love..
#RAPO
ప్రభుత్వం ప్రకటన లు మాని పని పై దృష్టి పెట్టాలి.
డీఏ, పి ఆర్ సి ,పై స్పష్టంగా చెప్పాలి. ఉద్యోగుల కి బాసట గా నిలవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యడం లేదు.
#గోరంట్ల
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK
తెలుగు సినిమా పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా రాణించి... సూపర్ స్టార్ గా, మంచి వ్యక్తిగా, మాజీ ఎంపీగా ప్రజాదరణ పొందిన ఘట్టమనేని కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ప్రశాంతతను అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను