చిన్నప్పుడు ఏదైనా హీరోయిక్‌గా చేస్తే వెంటనే “చిరంజీవి అనుకుంటున్నావా?” అనేవారు ..
Hero అంటే Chiranjeevi. ❤️
Happy Birthday Boss @KChiruTweets 🎂
ఎప్పటికీ ఇలానే అలరిస్తూ ఉండాలి .. 🙏
#HBDMegaStarChiranjeevi
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజ���వి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@KChiruTweets
Bobby @dirbobby did it again with Boss! 🔥🔥
An ultra-stylish presentation with top-notch visuals, stunning frames, and an effortless swagger throughout.
Happy Birthday to One and Only
M E G A S T A R …@KChiruTweets
https://t.co/aoXDthg2rn
Happy Birthday daddy!❤️
You’ve always been my greatest inspiration and someone I’ll forever look up to.
Thank you for always inspiring us and being our
constant pillar of strength.
Love you so much my Megastar!😘
@KChiruTweets
A legacy built over decades. A place in the hearts of millions. A name that needs no introduction ❤️🔥
Happy Birthday to dearest our Megastar @KChiruTweets Garu ❤️
మాలాంటి చిన్న నటులను కూడా ఆశీర్వదించి సపోర్ట్ చేసే గొప్ప మనసున్న వ్యక్తి గురువు గారు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
వెండితెరపై సంచలనం…
అభిమానుల గుండెల్లో సామ్రాజ్యం��
సేవలో స్ఫూర్తి…
వ్యక్తిత్వంలో ప్రత్యేకత…
ఇవన్నీ కలిస్తేనే మన మెగాస్టార్ చిరంజీవి గారు! ❤️
సదా
మీ ప్రేమకు బానిస
మీ సంపూర్ణేష్ బాబు
#HBDmegastarchiranjeevi
An inspiration to millions, an everlasting energy on screen! 🔥
It’s always an honour to be around your aura and witness the magic you create, @KChiruTweets Garu 🙏❤️
Wishing you a very happy birthday sir! 🙌
May you keep inspiring us and entertaining us for many, many more years! 🤩
#HBDMegastarChiranjeevi
Happy Birthday to ‘Mana Shankara Vara Prasad Garu’, dear Megastar @KChiruTweets garu 😍😍😍
Working with you has been one of the most memorable experiences of my journey, Sir. You always give the friendly space whenever with you.
Beyond the Megastar, it’s your warmth and the person you are that make every interaction truly special.
Wishing you good health, happiness and many more wonderful years ahead, Sir. ❤️🙏🏻
A Timeless Tale of Friendship, Loyalty & Unbreakable Bonds
Watch Megastar Birthday Special #SnehamKosam Tomorrow at 9 AM on #ZeeTelugu#ZeeTeluguPromo
Happy Birthday Nanna ❤️ @KChiruTweets
You have been my first hero, my biggest inspiration and someone I can always turn to. Through every high and low, your love, guidance and belief in me have been my greatest strength.
I feel truly blessed to have you in my life. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you more than words can say, Nanna ❤️
యవ్వనం లో చిరంజీవి లా నటించాలి అని కోరిక.
ఒక వయస్సు వచ్చాక చిరంజీవి లాంటి పేరు ప్రతిష్ఠ సంపాదించాలి అని కోరిక.
ఆయన పరిచయం అయ్యాక అన్నయ్య లా ఉండాలి , అందరిని మనవారిగా చుడాలని కోరిక.
వరుస అపజ��ాలతో ఇక సినిమానే వదిలేద్దాం అనుకున్న నాతో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల తరువాత అర్ధమైంది ...చిరంజీవి ఒకడే , ఇవన్నీ సాధ్యపడేది ఆ చిరంజీవుడికొకటే . ఆ చిరంజీవి లా ఇంకొకరు లేరు..మరొకరు రాబోరు .. భూమి ఒకటే, సూర్యుడొక్కడే, అలానే ఆ చిరంజీవి ఒకడే
నాతో పాటు కొన్ని కోట్ల మందికి పునర్జన్మ ఇచ్చిన నట శిఖరం @KChiruTweets అన్నయ్య ki Happy Birthday ❤️
#hbdmegastarchiranjeevi
తెలుగు సినిమా చరిత్రను చిరంజీవిగా మార్చిన మహానటుడు…
కేవలం ఒక హీరోగా వచ్చి కోట్లాది హృదయాల్లో అభిమానాన్ని కాదు, ఆరాధనను సంప��దించుకున్న మహాశిఖరం…
కష్టాన్ని నమ్ముకుని స్వయంకృషితో శిఖరాలను అధిరోహించి, తన పేరు ముందు “మెగాస్టార్” అనే బిరుదుకే గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు… ❤️
చిరంజీవి గారు అంటే ఒక పేరు కాదు…
ఒక శకం.
ఒక స్ఫూర్తి.
ఒక చరిత్ర.
ఒక భావోద్వేగం.
తెలుగు సినిమా ఉన్నంతకాలం మీ పేరు ఉంటుంది…
తెలుగు ప్రేక్షకుల గుండెలు కొట్టుకున్నంతకాలం మీపై అభిమానం ఉంటుంది…
మీరు పంచిన ��నందం, మీరు చూపిన మానవత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
మెగాస్టార్ @KChiruTweets గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂🙏❤️
ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఆనందం ప్రసాదించి, మరెన్నో అద్భుతమైన విజయాలతో మమ్మల్ని అలరించే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు మా గర్వం అన్నయ్య…
మీరు మా స్ఫూర్తి అన్నయ్య…
మీరు ఎప్పటికీ మా మెగాస్టార్! ❤️🙏
-- బండ్ల గణేష్
A Child’s Dream To Work With Supreme Human
A Man With A golden Heart ❤️ OUR BELOVED
M 🔫E 🔫G 🔫A 🔫S 🔫T 🔫A 🔫R
Shri @KChiruTweets gaaru We Call Him ANNAYA 🫧
And Here it is FROM us @dirbobby
Presenting 🏆🎈
#Kaaka 🔫
https://t.co/3rVBEM1AIA