కేంద్ర మంత్రి మేనల్లుడు, ఎస్సీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారం చేశారంటూ G8 న్యూస్‌పై @AneArvind గారు మరియు ఇతర దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.
ఫేస్బుక్ ఛానల్ G8 న్యూస్, దాని నిర్వాహకుడు జర్నలిస్ట్ రాకేష్, అలాగే TrTV తిరుపతి��ై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కేంద్ర మంత్రి మేనల్లుడిని ఉద్దేశించి తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలు చేస్తూనే, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని వీడియోను ప్రచురించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ వీడియోలో ఓ ఎస్సీ మహిళతో పాటు దళిత నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఎస్సీ సమాజాన్ని కించపరిచేలా చిత్రీకరించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు నిర్వహించి, వీడియోను ప్రచురించిన మరియు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
ఛలో జగిత్యాల
“సదువుల తల్లికి స్థలం కోసం ధర్మదీక్ష”
విద్యార్థుల ఉజ్వల భవిత కోసం…
జగిత్యాల ఉనికి కోసం…
కేంద్రీయ విద్యాలయ స్థలం సాధన కోసం…
📍 మే 18, 2026
📍 RDO చౌరస్తా, జగిత్యాల
📍 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
@Arvindharmapuri@BJP4Telangana
స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది.
నా ఊపిరి ఉన్నంత వరకు ఈ ప���ర్టీ జెండాను కింద పడనివ్వను.
ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను.
ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
మునిగిపోతున్న పడవలో నీటిలో తేలుతున్న కొంత కొనని చూపి అది నా వల్లనే తేలుతోంది అన్నాడట ఎవడో... అలా ఉంది రేవంత్ రెడ్��ి పరిస్థితి.
నాలుగు చోట్ల ఓడిపోయిన దానికి మొహం చాటేసి.. కేరళలో గెలుపును మాత్రం నా వల్లే అంటూ సిగ్గులేకుండా ఖాతాలో వేసుకుంటున్నడు.
మహిళలు, బడుగుల నమ్మకానికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు..
ఎస్సీ, ఎస్టీలు, దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవంపై హస్తం నేతల విషపు కాటు..
దగాకోరు పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు వేయనున్నారు వేటు..
నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు పెద్ద ఎత్తున తరలి రండి.
✊ జ��ాగ్రహ సభ
📅 తేదీ: మే 10, 2026
⏰ సమయం: మ. 3:00 గం.లకు
📍 స్థలం: పరేడ్ గ్రౌండ్స్
#JanaAgrahaSabha
ఛలో కరినగర్
మే 12, మంగళవారం సా|| 4 గం.లకు హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్రలో పాల్గొందాం.
📍వైశ్యభవన్, గాంధీ రోడ్, కరినగరము నుండి ప్రారంభం
జై హిందూ అని గర్జిస్తూ…జై శ్రీరాం అని నినదిస్తూ
వేలాదిగా తరలుదాం ! మన ఐక్యతను చాటుదాం !!
భారత్ మాతా కీ జై!
విజనరీ నాయకులు, టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
76వ పుట్టినరోజు... 76 లక్షల విరాళం.. అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. నా జన్మదినం సందర్భంగా భువనేశ్వరి గారు అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల వి��ాళం అందించారు.
చిన్నారి పునర్వికకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్..
పునర్విక బాధ్యత తీసుకుంటానని, చిన్నారిని కాపాడతామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్, దాతల సాయంతో సమకూరిన రూ.10 కోట్లకు తోడుగా తాను వ్యక్తిగతంగా రూ.6 కోట్ల నిధులు అందించారు.
అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ త్వరితగతిన హైదరాబాద్‌కు వచ్చేలా నిరంతరం పర్యవేక్షించారు. పునర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అన్నీ తానై చూసుకుని మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
#punarvika
#NaraLokesh
Wishing a speedy recovery to Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu. May Kondagattu Anjaneya Swamy bless him with strength and complete health. Wishing him a swift recovery and an early return to public service.
ధైర్యసాహసాలు, న్యాయం మరియు ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే చిరంజీవి, భగవాన్ పరశురాముని ఆశీస్సులు అందరికీ లభించాల��ి కోరుకుంటూ, ఈ పవిత్ర రోజున అందరికీ శుభాకాంక్షలు.