@BaluTweets0408 జగన్ అడగని పథకాలు కూడా ఇచ్చాడు. అయినా దురదృష్టం కొద్దీ ఓడిపోయాడు.ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నా పథకాలు చేయరు. కంటిన్యూ గా 4 years అయితే పథకాలు ఇవ్వదు shure👍2029 లో డిపాసిట్ లు లేకుండా ఓడిపోతారు. Its my challenge 👍
@tyson_4040 జగన్ గెలిచాక.. లోకేష్ మాత్రం 1000% ఆంధ్రా లో ఉండడు.. ఉంటే జైల్లో ఉండాలి లేదా సింగపూర్ అమెరికా పారిపోవాలి..అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నాడు..జగన్ గురుంచి తెలియదు అనుకుంటా. వీళ్ళ నాన్నని అరెస��ట్ చేస్తేనే దిక్కు లేదు, ఆ పావలా పోయి రోడ్ల మీద దొర్లాడు.అనుభవిస్తాడు అంతే 😂
@trollycp@ysjagan పథకాలు చెప్పినట్టే చేయకపోతే... ఎవరు తింటారో చూస్తారు లే 😂😂అమ్మకి వందనం 15 నుంచి 13 వేలకి వచ్చింది 😂😂జగన్ 2వేలు తెగ్గిస్తేనే అంత అరిచారు.మీరు చేస్తుంది ఏంటి 😂😂ఇంకెందుకు తప్పుడు హామీలు ఇవ్వడం.
@srivalli2000 తల్లికివందనం 15 వేలు అని చెప్పి 13 వేలు ఇస్తాం అని జీవో ఇచ్చారు.ప్రభుత్వం చెప్తున్నది 67 లక్షల మందికి విడుదల చేస్తామని..కానీ ఇప్పటికైతే కేవలం 54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే లబ��దిదారులని జీవోలో చెప్పారు.ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే డబ్బులు ఎప్పుడు అకౌంట్స్ లో వేస్తారో,ఎక్కడా రాయలేదు